ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఫోటోస్ వైరల్..?

టాలీవుడ్ లో ఎంతో అందంగా ఉన్నా, నటన ఉన్నా, అదృష్టం కలిసి రాకపోవడంతో కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలకే ఫేడ్ అవుట్, అవుతూ ఉంటారు. అలాంటి వారు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇక ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ గౌరీ పండిట్. ఈమె గురించి కొన్ని విషయాలను చూద్దాం. టాలీవుడ్ లోకి ఆంధ్రుడు సినిమా ద్వారా తెరంగేట్రం ఇచ్చిన గౌరీ పండిట్, ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించినా కూడా గుర్తింపు రాకపోవడంతో, ఆమె […]

గెట్ రెడీ.. చిరు బర్త్ డేకు రానున్న అదిరిపోయే అప్డేట్..!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. త‌న 153వ చిత్రాన్ని మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫెర్ రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు చిరు. అయితే రేపు(ఆగ‌ష్టు 22) చిరు బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న అన్ని సినిమాల నుంచీ ఏదో ఒక అప్డేట్ వ‌స్తుంద‌ని మెగా అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి […]

బుల్లెట్ బండి పాట పాడిన.. ఈమె ఎవరో తెలుసా..?

ఈ మధ్య కాలంలో జానపద గేయ పాటలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. అది కూడా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇవి ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఇక కొన్ని జానపద గేయాలు కూడా కొంతమంది సింగర్ లు ప్రత్యేకంగా వాటికోసమే పుట్టారు అన్నట్లుగా పాడుతున్నారు. అలాంటి పాటలు మంగ్లీ కూడా ఎన్నో పాడింది. అయితే ప్రస్తుతం ఒక పాట జనాలను బాగా విపరీతంగా ఆకట్టుకుంటోంది.. ప్రస్తుతం ఎవరి నోటైనా సరే ఎక్కువగా”బుల్లెట్ బండి ఎక్కి వస్తావా పా”అనే […]

నాగచైతన్య లక్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ లో నాగచైతన్య అందరికీ సుపరిచితమే. ఈయన సమంతా ని వివాహం చేసుకున్న తర్వాత ఇంకా బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈయన నటించిన లవ్ స్టోరీ సినిమా కథ తో మన ముందుకు రాబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా తోడు కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక నాగచైతన్య మరొక పక్క విక్రమ్ తో కలిసి తీసిన థాంక్యూ […]

బాలీవుడ్ నటి పై కేసు పెట్టిన 12 జిల్లాల ప్రజలు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్లు పాపులర్ అయ్యేదాన్ని కోసం ఏదో ఒక కారణం చేత పాపులర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ను ఆఫ్ఘనిస్తాన్ కి పంపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.అది ఎందుకో ఇప్పుడు చూద్దాం.. ఈమె ఎప్పుడూ వివాదాల్లో ముందడుగు వేస్తూ ఉంటుంది. ఇటీవల తాలిబన్ల దాడి గురించి ప్రతి ఒక్కరు వింటూనే వున్నాం. ఇక ఈమె చేసిన ట్వీట్ వల్ల ఆమెపై ట్రోలింగ్ మొదలయ్యాయి. ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న […]

సెట్స్‌పైకి `బంగార్రాజు`..సంద‌డి చేసిన చైతు-కృతి!

అక్కినేని నాగార్జున, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్ని నాయ‌నా మూవీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున త‌న‌యుడు, యువసామ్రాట్ నాగచైతన్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మంతో ఈ మూవీ […]

షారుక్ ఖాన్ కూతురు ఫోటోలు వైరల్..?

బాలీవుడ్ హీరో అటువంటి షారుక్ ఖాన్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా తన నటన పరంగా, యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా ఏదైనా కొత్తగా చేయాలంటే ఈయనకే సాధ్యం అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. ఇక ఈయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన కూతురు పేరు సుహానా ఖాన్. ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అంతే కాకుండా ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలను […]

సమంత అద్భుత నటనా ప్రదర్శనకు దక్కిన మరో అవార్డు..!

నవరస నటనాభినయంతో, చక్కని రూపంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సమంత అక్కినేని తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో శ్రీలంక రెబల్ గా ఆమె కనబర్చిన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఆమె ఈ సిరీస్ లోని రాజీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. అయితే ఆమె కష్టానికి ప్రతిఫలంగా ప్రేక్షకుల మెప్పుతో పాటు ఒక అవార్డు కూడా […]

షర్మిలకు షాక్.. ఇందిరా శోభన్ అవుట్..

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత ఆమె పార్టీకి పెద్ద షాక్ తగిలింది. వైఎస్ఆర్టీపీ అధికర ప్రతినిధి ఇందిరా శోభన్ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమె నిర్ణయంతో షర్మిల పార్టీలో అయోమయం నెలకొంది. వైటీపీ నుంచి బయటకు వచ్చిన వారిలో ఈమె రెండో లీడర్. గతంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రతాప రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి రాజీనామాతో పార్టీలో ఏం జరుగుతుందో కార్యకర్తలకు, పార్టీ […]