షారుక్ ఖాన్ కూతురు ఫోటోలు వైరల్..?

బాలీవుడ్ హీరో అటువంటి షారుక్ ఖాన్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా తన నటన పరంగా, యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా ఏదైనా కొత్తగా చేయాలంటే ఈయనకే సాధ్యం అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. ఇక ఈయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సుహానా ఖాన్ లేటెస్ట్ హాట్ ఫోటోలు.. (Image Credit : Instagram)

ఈయన కూతురు పేరు సుహానా ఖాన్. ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అంతే కాకుండా ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడు హాట్ హాట్ ఫోజుల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సినిమాలలో నటించక ముందే కెమెరాలను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సుహానా ఖాన్ లేటెస్ట్ హాట్ ఫోటోలు.. (Image Credit : Instagram)

ఈమె సినిమాలలో ఎంట్రీ ఇచ్చేందుకు శిక్ష తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే చదువు పూర్తయిన వెంటనే సినిమాలకి వస్తుందా..? రాదా..? అని తెలపాల్సి ఉంటుంది. ఈమె ప్రస్తుతానికి ఇంగ్లాండ్ లో చదువుతున్నట్లు సమాచారం. జోయా ఖాన్ ద్వారా ఈమె సినీ నటి గా అడుగులు వేయాలని చూస్తున్నట్లు మీడియా వర్గాలలో ఎక్కువగా వినిపిస్తోంది. సుహానా ఖాన్ లేటెస్ట్ హాట్ ఫోటోలు.. (Image Credit : Instagram)

ప్రస్తుతం ఈ ఫోటోలో కొన్ని వైరల్ గా మారుతున్న ఈ ఫోటోలు చూసిన అభిమానులు తమ హీరో కూతురు , హీరోయిన్ మించిపోయేలా ఉన్నట్లు పొగడ్తలతో, కామెంట్లతో ముంచేస్తున్నారు. సుహానా ఖాన్ లేటెస్ట్ హాట్ ఫోటోలు.. (Image Credit : Instagram)