షారుక్ ఖాన్ కూతురు ఫోటోలు వైరల్..?

బాలీవుడ్ హీరో అటువంటి షారుక్ ఖాన్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా తన నటన పరంగా, యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా ఏదైనా కొత్తగా చేయాలంటే ఈయనకే సాధ్యం అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. ఇక ఈయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన కూతురు పేరు సుహానా ఖాన్. ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అంతే కాకుండా ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలను […]