అషు రెడ్డి అప్పట్లో ఎలా ఉండేదో తెలుసా?

సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఆషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకొని బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన వారిలో ఈమె కూడా ఒకరు.
సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తు సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఆషురెడ్డి. అలాగే సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా బుల్లితెర సమంత అని కూడా పేరు తెచ్చుకుంది.

ఇకపోతే ఈమెకు సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అభిమానుల మనసులని దోచుకుంది. అలాగే ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రకాల షో లలో నటిస్తోంది. ఒకవైపు బుల్లితెరపై షోలలో నటిస్తూ మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది. అలాగే తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన పాత ఫోటోలను పంచుకుంది. అందులో సన్నగా ఉండడంతో పాటు అచ్చం సమంత లా కనిపిస్తోంది.