టీమిండియా క్రికెట్ ఆటగాడు మహ్మద్ షమీ గురించి అందరికి తెలుసు.కోల్‌కతాకు చెందిన హసీన్ జహాన్ ను షమీ 2014, ఏప్రిల్ 7 న పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు సవ్యంగా సాగిన వీళ్ళ అనుబంధం ఇప్పుడు బ్రేక్ అప్ స్టేజ్ లో ఉంది. వీరివురు కలిసి అయితే జీవించడం లేదు. అలాగే వీరికి విడాకులు కూడా మంజూరు అవ్వలేదు.షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో హసీన్ జహాన్‌కు లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే హసీన్ జహాన్ రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ లో ఒక బోల్డ్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో చూసి కొందరు పాజిటివ్ గా రిప్లై ఇస్తే మరికొంతమంది మాత్రం దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఈ ఫొటోలో హసీన్ తెలుపు రంగు జీన్స్ వేసుకుని, బ్లాక్ టాప్ ధరించి హెయిర్ లీవ్ చేసి ఉంది.యద అందాలతో పాటు నాభి అందాలు కూడా కనిపించేలా హసీన్ ఈ ఫొటోలో బోల్డ్‌గా కనిపించింది. ఈ ఫోటో చూసిన కొందరు అభిమానులు హసీన్ చాలా గ్లామర్ గా ఉన్నావ్ అని పొగిడారు. కానీ మరికొందరు మాత్రం పెళ్లై ఓ బిడ్డకు తల్లివి ఈ సమయంలో ఎక్స్‌పోజింగ్ ఏంటి అని నెగటివ్ కామెంట్స్ పెట్టారు. ఏది ఏమయినా హసీన్ బోల్డ్ పిక్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కంటే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది అని తెలుస్తుంది.