కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ, అందాల భామ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `నెట్`. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో సెప్టెంబర్ 10వ తేదీన డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి నరేశ్ కుమ్రన్ సంగీతాన్ని అందించాడు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సర్వీస్ లైన్స్ ఏజెన్సీస్ లో సీసీ కెమెరాలు […]
Category: Latest News
వారం గ్యాప్లో బరిలోకి దిగుతున్న మెగా హీరోలు..విజయం ఎవరిదో?
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ వస్తోంది. థియేటర్లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా హీరోలిద్దరూ వారం గ్యాప్లో థియేటర్లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ […]
ఓటీటీలో కీర్తి సురేష్ సందడి..అసలు మ్యాటరేంటంటే?
కీర్తి సురేష్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సర్కారు వారి పాట, గుడ్ లక్ సఖి చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు కీర్తి ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తమిళంలో కీర్తి సురేష్ నటించిన విభిన్నమైన సినిమా `సానికాయిధమ్`. మహేశ్వరన్ దర్శకత్వం […]
పెళ్లి తర్వాత సరికొత్త లుక్ లో కాజల్..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్. ఇక కాజల్ ఒకప్పుడు కుర్రకారును బాగా అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె తన గ్లామర్ విషయంలో, అందాలను ప్రదర్శించే విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈమె పెళ్లి తర్వాత కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది .. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కాజల్ టాలీవుడ్ లో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. […]
ఆర్థిక కష్టాల్లో నాని హీరోయిన్..ఆ వయసులోనే అలా చేసిందట?!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది వాణీ కపూర్. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న వాణీ కపూర్.. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయకపోయినా బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాతో బిజీ అయింది. ఇక ప్రస్తుతం స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్న వాణీ కపూర్ ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిందట. 18 ఏళ్ల […]
టాలీవుడ్ లో శ్రీ విష్ణు ఫేవరెట్ హీరో ఆయనేనట..?
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు మాత్రమే అభిమానులు ఉండటం కాదు , ఆ హీరోలకు కూడా అభిమాన హీరోలు ఉంటారనేది వాస్తవం. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా కొంత మంది హీరోలకు తమ ఫేవరేట్ స్టార్ హీరోస్ కూడా ఉండడం గమనార్హం. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం హీరో గా దూసుకుపోతున్న శ్రీవిష్ణు కు కూడా ఆయన అంటే చాలా ఇష్టమట.. ఇక ఆ పూర్తి వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం.. ఇటీవల రాజ రాజ చోర […]
ఆర్ ఆర్ ఆర్ మళ్లీ పోస్ట్ పోన్ అయినట్టేనా..?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపిస్తుండగా , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో అప్పుడప్పుడు విడుదలైన టీజర్ లు ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఇప్పటికీ […]
గోవాకు వెళ్లిన నాగచైతన్య సమంత.. కారణం అదేనట..?
టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిలో అక్కినేని నాగ చైతన్య , సమంత .. వీరిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇక మన టాలీవుడ్ లోనే కాకుండా ఈ కపుల్స్ ను సౌత్ ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ జీవితంలో ఎంతో అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆప్యాయంగా కూడా ఉంటారు. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి ప్రేమ సుదీర్ఘ […]
అంగన్వాడీ , మినీ అంగన్వాడీ పోస్టులు విడుదలా..?
ప్రస్తుతకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల మీద అందరి దృష్టి ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే తీవ్రమైన కఠోర శ్రమతో చదివితే కానీ , ఉద్యోగం వచ్చేలా కనిపించడం లేదు. అయితే కరోనా సమయం తర్వాత, ముఖ్యంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వాలు తెలుపుతూ వచ్చాయి. అలాంటి వాటిలోనే ఏపీ ప్రభుత్వం.. కొన్ని పోస్ట్ లను విడుదల చేస్తోంది.. ఆ వివరాలు చూద్దాం. కర్నూల్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి, మినీ అంగన్వాడీ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ […]








