పెళ్లి తర్వాత సరికొత్త లుక్ లో కాజల్..?

August 19, 2021 at 1:00 pm

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్. ఇక కాజల్ ఒకప్పుడు కుర్రకారును బాగా అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె తన గ్లామర్ విషయంలో, అందాలను ప్రదర్శించే విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈమె పెళ్లి తర్వాత కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది .. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం కాజల్ టాలీవుడ్ లో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక అంతే కాకుండా హే శీనామిక, కరంగా ఫిలిం, గోస్ట్ సినిమాల షూటింగులు పూర్తిచేసుకొని ఇటీవల హిందీ చిత్రం షెడ్యూల్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాల తర్వాత అక్కినేని నాగార్జున సరసన కూడా మరొక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఇక కాజల్ పెళ్లయిన తర్వాత మొదటిసారిగా ఇలాంటి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, తన అందాలను కూడా ప్రదర్శించి, కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో ముఖ్యంగా బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఒక స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్నటువంటి కాజల్ , ఈ ఫోటోలను షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. కాజల్ పెళ్లి తర్వాత కూడా ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఇదే మొదటిసారి అని ప్రేక్షకుడు కామెంట్ రూపంలో తెలుపుతున్నారు.

 

మరికొంతమంది సినిమా అవకాశాలు ఎక్కువగా రావాలంటే , ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉండాలని కొంతమంది మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు.

పెళ్లి తర్వాత సరికొత్త లుక్ లో కాజల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts