స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి నాటికలో గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్న కస్తూరి మనందరికీ తెలిసిందే.ఈమె గతంలో ఎన్నో సినిమాలలో నటించింది. భారతీయుడు, డాన్ శీను అన్నమయ్య వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక అంతే కాకుండా ఈమె ఎప్పుడు బోల్డ్ కామెంట్లు చేస్తూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అలాగే గతంలో కూడా కొన్ని గ్లామర్ ఫోటోలను విడుదల చేస్తే అవి కూడా హాట్ టాపిక్ గా మారాయి.ఈమెకు దాదాపుగా 47 […]
Category: Latest News
శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కి అదే హైలెట్ గా నిలిచిందట..?
పలాస సినిమా డైరెక్టర్ ప్రేమ్ కర్ణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, రక్షిత హీరోయిన్ గా వచ్చిన చిత్రం”శ్రీదేవి సోడా సెంటర్”. ఈ సినిమా ఆగస్టు 27న బ్రహ్మాండంగా విడుదలైంది. నిజ జీవితంలోని సంఘటనల ద్వారా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథతో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక సోడా సెంటర్ కూతురు, ఒక ఎలక్ట్రీషియన్ ను ప్రేమించడం.. వారి కులాలు వేరు కావడం, వీరి ప్రేమకు వీరి కులాలు అడ్డు రావడం, […]
కొండ పొలం నుంచి ఆకట్టుకుంటున్న సాంగ్ రివ్యూ..!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో వైష్ణవ తేజ్. తను నటించిన మొదటి చిత్రం ఉప్పెన సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు ఈ యువ హీరో. ఇక ప్రస్తుతం”కొండపొలం”అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. ఇక ఇందులోని కథానాయక రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓబులమ్మ అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ సినిమాని ప్రమోషన్ లో […]
రివ్యూ: ఇచట వాహనములు నిలుపరాదు-సుశాంత్ ఈసారి ఆకట్టుకున్నాడా..లేదా.. చూద్దాం..?
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్.. ఈయన నటించిన సినిమా ఇచట వాహనములు నిలుపరాదు.ఈ సినిమా ఈనెల 27 న బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమా ఆ చిత్ర యూనిట్ సభ్యులకు, ప్రేక్షకులకు ఆశించిన ఫలితాలను ఇచ్చిందో..? లేదో ..?చూద్దాం. చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం వేరు. చేయని తప్పు మీద పడడం వేరు.. అనే కాన్సెప్టుతో ఈ సినిమా కొనసాగుతుంది. ఇక తన జీవితాన్ని ఉరుకులు పరుగులు గా మార్చుకున్న ఒక కుర్రాడు కథ […]
ఏంజెల్లా మెరిసిపోతున్న వకీల్ సాబ్ బ్యూటీ..వైరల్గా న్యూ పిక్స్!
`మల్లేశం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అనన్య నాగల్ల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `వకీల్ సాబ్` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈమె నటించిన ప్లే బ్యాక్ చిత్రం కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోగా.. అనన్యకు సూపర్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే అనన్య.. బయట మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేలేత నడుము అందాలు, నాభి సోకులతో కైపెక్కిస్తూ తన […]
అషూ రెడ్డి హాట్ ఫొటో షేర్ చేస్తూ ఆ ప్రశ్న ఆడిగిన వర్మ..నెటిజన్స్ ఫైర్!
టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు ఏ పని చేస్తాడో? ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో? ఎవరికీ అంతు చిక్కదు. అటువంటి ఈయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు లేడీ యాంకర్స్ తెగ ఇంట్రస్ట్ చూపుతుంటారు. అందుకు కారణం.. ఆయనను ఇంటర్వ్యూ చేసే ప్రతి యాంకర్ నెట్టింట తెగ ఫేమస్ అయిపోతుంటారు. ఇందుకు అరియానానే ఉదాహరణ. అయితే మొన్నీ మధ్య బిగ్ బాస్ బ్యూటీ అషూ […]
కోలీవుడ్ స్టార్ హీరో పై నిషేధం ఎత్తివేత..?
కోలీవుడ్ లో ఏప్పుడు వివాదాలకు దారి తీస్తూనే ఉంటాడు హీరో శింబు. హీరోయిన్లతో ఎఫైర్ దగ్గర నుండి.. దర్శక నిర్మాతలతో గొడవలు వరకు వెళుతూ ఉంటాడు ఈ స్టార్ హీరో. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శింబు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆయనకి అసలు ఏ సినిమా కూడా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ తో గొడవ పడడం చేత తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ […]
పవన్ కళ్యాణ్ ఈ హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తాడా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ ని మార్చేసిందని చెప్పవచ్చు.ఇక ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మరొక సినిమానే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపిక అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై సమంత స్పందిస్తూ తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటించలేదు అన్నట్లుగా […]
ది ఫ్యామిలీ మాన్ – 3లో అవకాశం కొట్టేసిన యంగ్ హీరో..!
ఆ హీరో మూవీ తీస్తే అందులో విభిన్న పాత్రలను ఎక్కువగా పోషిస్తాడు. ఆయన తీసిన బీరువా సినిమా కానీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కానీ ఇలా వేరు వేరు గా ఆలోచించి తీయగల సత్తా ఉన్న నటుడు..ఆయన తీసిన బీరువా సినిమా అంటేనే తెలిసిపోయి ఉంటుంది. అవునండి..ఆయనే సందీప్ కిషన్ .. ఈ మధ్యకాలంలో ఈయన ఒక సినిమాను తీస్తున్నాడు.ఇక ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కావడానికి ఎదురు చూస్తోంది. 2019లో అమెజాన్ ప్రైమ్ లో […]








