ఇన్‌టైమ్‌లో షూటింగ్ పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేసిన సుమంత్ అశ్విన్ మూవీ..!

ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలో ఏ ప‌ని చేయాల‌న్నా కూడా చాలా క‌ష్ట‌మ‌వుతోంది. ఇక సినిమా షూటింగులు అయితే మాత్రం చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇప్పుడు క‌రోనా ఇంత‌లా ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీం మెంబ‌ర్ల‌తో క‌లిసి ఇన్ టైమ్‌లో రికార్డు సృష్టించారు. కేవ‌లం 4 కామెరాలతో గోవా అలాగే మంగళూరు దాంతో పాటే ఉడుపిలో కూడా మూవీ షెడ్యూల్ ను చాలా త‌క్కువ టైమ్ లోనే . ఎస్. రాజు టీం, […]

రజినీకాంత్ పాటలో డేవిడ్ వార్నర్..!

ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతంపై రోబో సినిమాలోని కిలిమంజారో పాట షూట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో ఐశ్వర్యారాయ్ రజినీకాంత్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసారు. అయితే ఆ పాటకు ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టెప్పులేశారు. అంతేకాదు, ఐశ్వర్యారాయ్ తో కలిసి రజినీకాంత్ స్టైల్‌లో డాన్స్ చేశారు. అయితే ఇదంతా నిజం కాదండోయ్.. రీ-ఫేస్ యాప్ ఉపయోగించి కిలిమంజారో పాటలో రజనీకాంత్ ముఖచిత్రం తీసేసి.. డేవిడ్ ఫొటోని ఎడిట్ చేశారు. ఆ వీడియోని […]

రూపాయికే రొట్టె, అన్నం.. ఎక్కడంటే..?

ఈ రోజుల్లో రూపాయికి తినడానికి ఏమోస్తుందో చెప్పండి అంటే ఒక్క పేరు కూడా చెప్పలేం. కానీ ఒక ప్రాంతంలో ఒక మండలి రూపాయికే భోజ‌నం పెడుతోంది. అంతేకాదు, రూపాయికే రెండు రొట్టెలు, అన్నం, దాల్, సాంబార్ లేదా చిత్రాన్నంను అందిస్తున్నారు. ఎక్కడ..? ఎవరు..? వివరాలు తెలుసుకుంటే.. క‌ర్ణాట‌క రాష్ట్రంలో రకరకాల భోజనాన్ని రూపాయికే అందించడానికి జైన్ యువ‌క మండ‌లి ముందుకు వచ్చింది. నిరుపేదల ఆకలి తీర్చేందుకే ఈ రూ.1 భోజన పథకం తీసుకొచ్చామని జైన్ యువ‌క మండ‌లి […]

టక్ జగదీష్ సినిమా విడుదల తేదీని ప్రకటించిన నాని..?

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రంని ఎన్నో సార్లు విడుదల చేద్దామనుకున్న వారికి ఆటంకం కలుగుతోంది.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు కొద్ది సేపటి క్రితమే నాని రిలీవ్ చేశాడు.అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఒకసారి చూద్దాం. నాని నటించిన టక్ జగదీష్ సినిమాని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి క్లారిటీ […]

ఈ హీరోయిన్ అసలు వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

అందాల ఆరబోతకు వయస్సుకు సంబంధం లేనట్టుగా ఇప్పుడు ఉన్నారు మన బాలీవుడ్ నటులు.తన వయస్సుకు సంబంధం లేకుండా ఫోటోషూట్ తో సీనియర్ హీరోయిన్లు చాలామంది తన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.తాజాగా షేర్ చేసినటువంటి నటులలో నటి దీప్తి భట్నాగర్ కూడా ఒకరు.ఇక ఈమె వయసు ఎంత, అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లోకి పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి దీప్తి. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో.. ఆటో డ్రైవర్, […]

700 మందిని ఆడిషన్ చేసిన తెలుగు డైరెక్టర్ ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా చిత్రాల‌కు వంద‌ల, వేల‌ మందిని ఆడిష‌న్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణం. కానీ, ఓ మామూలు చిత్రానికి ఏకంగా 700 మందిని ఆడిష‌న్ చేశాడు ఓ తెలుగు డైరెక్ట‌ర్‌. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు..సంపత్‌ నంది. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `సీటీమార్‌`. ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. కబడ్డీ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌గా క‌నిపించ‌నున్నారు. మణిశర్మ […]

శ్రీదేవి లో తన మొదటి లవర్ ని చూసుకున్న ఆర్ జీ వీ..!

టాలీవుడ్ రాంగోపాల్ వర్మ.. డైరెక్షన్ లో సినిమాలు అంటే అప్పట్లో చాలా ఆతృతతో ఎదురు చూసే వారు. ఇక ఈయన రేంజ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వరకు వెళ్ళింది. కానీ ఈ మధ్య కాలంలో ఈయన చెత్త సినిమాలతో వార్తలలో నిలుస్తున్న. ప్రస్తుతం ఆర్జివి అంటే కాంట్రవర్సి అని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా రాంగోపాల్ వర్మ తీసే సినిమాలు ఎక్కువగా ఎవరి జీవితంలోనైనా వివాదాస్పదమైన సంఘటనలను గూర్చి ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. కానీ […]

చేతిలో క‌త్తి, మ‌రోవైపు వ‌ర్షం..ప్రీ లుక్‌తోనే పిచ్చెక్కించిన నాగ్‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మ‌ధ్యే ఈ చిత్రం సెట్స్ పైకి కూడా వెళ్లింది. అయితే తాజాగా నాగార్జున ఫేస్ ను రివీల్ చేయకుండా ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ […]

కేవలం ఈ ఒక్క పండు తినడం వల్ల.. షుగర్ మాయం..?

పనస పండు చాలా అరుదుగా దొరుకుతుంది.ఈ పనస పండు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక వాటి ఉపయోగాలను తెలిస్తే మనం ఈ పండు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టకుండా తింటాము. ఇక ఈ పండులోని గింజలు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటి వివరాలను ఒకసారి చూద్దాం. 1).పనసపండులో యాసిడ్ గుణాలు తక్కువగా ఉండటం చేత.. కార్బోహైడ్రేట్స్ కోసం వేరే వాటిని తినకుండా, ఈ పనస పండ్లను తినడం మంచిది. 2).భోజనం బదులుగా ఈ పనస పండ్లు తినడం […]