రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లుక్ పూర్తిగా మారిపోయింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాల్లో హ్యాండ్సమ్ లుక్తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం […]
Category: Latest News
ఈ వారం విడుదల కాబోతున్న టాలీవుడ్ మూవీస్ ఇవే..!
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గడంతో సినీ ఇండస్ట్రీలో సినిమాలు జోరుగా విడుదలవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇవ్వడం జరిగింది.దీంతో జులై 30వ తేదీ నుంచి చిన్న చిన్న సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతూ ఉన్నాయి.అందులో భాగంగానే ఇప్పటికే చాలా సినిమాలు విడుదలయ్యాయి.ఇక ఈ వారం విడుదల అయ్యే చిన్న పెద్ద సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1).ఇక ఈ రోజున ఇచట వాహనంలో నిలుపరాదు అనే సినిమా ఈ రోజున విడుదలైంది. […]
ఓటిటీ లోనే విడుదల చేస్తున్న.. తాప్సీ, విజయ్ సేతుపతి సినిమా..?
టాలీవుడ్ లోకి విజయ్ సేతుపతి హీరో గా ఎంట్రీ ఇచ్చిన.హీరోగా కంటే విలన్ గానే బాగా పేరు సంపాదించాడు.ఇక ఈయన సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి . అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతి, హీరోయిన్ తాప్సీ కలిసి నటిస్తున్న చిత్రం అనబెల్. ఈ చిత్రం సెప్టెంబర్ 17 న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడం వల్ల, ఈ సినిమాలో హైలెట్ గా […]
ఎన్టీఆర్ రామ్ చరణ్ భయపడ్డా.. నో ఫియర్ అంటున్న బాలయ్య..?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా ఇప్పటికే షూటింగు ను ముగించుకుంది.ఇక బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాని అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నది ఉన్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రం కనుక.. ఈ […]
సుశాంత్ సక్సెస్ కావాలంటే.. ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా..?
టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్. హీరో సుశాంత్,హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తో కలిసి నటించిన చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమాని ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిచడం జరిగింది. ఇక ఈ సినిమాని శాస్త్ర మూవీస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈచిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. ట్రైలర్లు ఎగ్జైట్మెంట్ గా ఉండటంతో ఈ సినిమాపై బారి అంచనాలు వెలువడుతున్నాయి. అందుచేతనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ […]
ప్రియమైన వాడితో కీర్తి సురేష్ కిర్రాక్ పోజులు..పిక్స్ వైరల్!
కీర్తి సురేష్.. పరిచయం అవసరంలేని పేరు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమె చేసిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా.. మహానటి మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఎక్స్పోజింగ్కు ఆమడ దూరంలో ఉండే ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకుంది. ప్రస్తుతం తెలుగులో మహేష్ సరసన ‘సర్కారు […]
కన్నీళ్లు కారుస్తుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. కారణం తెలిస్తే షాక్..?
టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీ గా పేరుపొందిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. కానీ ఈమెకు ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా హిట్ ఖాతాలో కి చేరుకోలేదు. కానీ వరుస ఆఫర్లతో బాలీవుడ్లో, టాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్నది. రకుల్ ప్రీతిసింగ్ తాజాగా కన్నీరు పెట్టుకున్నదట. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ్ కుమార్ తో నటించిన బెల్ బాటమ్ సినిమా తన కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి […]
చిరుతలతో ఫొటోలు దిగాలనుకున్న హీరోయిన్..చివరకు ఏమైందో తెలిస్తే షాకే!
సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో మోడల్స్, హీరోయిన్స్ ఫొటో షూట్లకు తెగ అలవాటు పడిపోయారు. సమయం దొరికితే చాలు.. ఫొటో షూట్లు నిర్వహిస్తూ అందుకు సంబంధించిన పిక్స్ను నెట్టింట పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మోడర్ కమ్ హీరోయిన్ ఫొటో షూట్ పేరుతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుని హాస్పటల్ పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు జర్మనీ సాక్సోనీ అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేట్ స్థలంలో ఓ వ్యక్తి జంతువుల […]
గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయ పాత్ర ఏంటో తెలుసా..?
టాలీవుడ్ లో బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇంకా ఏమి ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇంకా పడుచు పిల్ల లా కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అనసూయ ఎక్కువగా సినిమాలలోనే నటిస్తోంది. ఈమె మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి లక్కీ యాక్టర్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ఫాదర్ సినిమాలో ఈమెకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి తో నటించడం ఈమెకి చాలా ఆనందంగా […]









