ఓటిటీ లోనే విడుదల చేస్తున్న.. తాప్సీ, విజయ్ సేతుపతి సినిమా..?

టాలీవుడ్ లోకి విజయ్ సేతుపతి హీరో గా ఎంట్రీ ఇచ్చిన.హీరోగా కంటే విలన్ గానే బాగా పేరు సంపాదించాడు.ఇక ఈయన సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి . అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతి, హీరోయిన్ తాప్సీ కలిసి నటిస్తున్న చిత్రం అనబెల్. ఈ చిత్రం సెప్టెంబర్ 17 న విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడం వల్ల, ఈ సినిమాలో హైలెట్ గా నిలిచారు తాప్సి విజయ్ సేతుపతి.ఇక అదే పోస్టర్లో ఉన్నటువంటి ఒక బంగ్లా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతోంది.ముఖ్యంగా ఆ పోస్టర్ ని రివర్స్ చేసి చూస్తే మిగిలిన నటులు కనిపిస్తారట. ఇక ఈ సినిమా పోస్టర్లలో హర్రర్ థ్రిల్లర్ అంశాలు కూడా పుష్కలంగాకనిపిస్తున్నాయి.

.An intimidating attempt at the Anabelle range

 

ఇక ఈ సంవత్సరం ఓటిటి విడుదల అయ్యే సినిమాలలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుందట. ఇక ఈ సినిమాను కచ్చితంగా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అని నమ్మకం దర్శక నిర్మాతలకు ఉన్నదట. ఇక హాలీవుడ్లో కూడా అన్ బెల్ సినిమా అంటే హర్రర్ తో కూడిన సినిమా గా ఉంటుంది.ఇక ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అన్నట్టుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులు.. ఈ సినిమాను చూడాలంటే.. ప్రతి ఒక్కరూ కిటికీలు, తలుపులు వేసుకొని, భయపడుతూ చూస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చారు.