బుల్లితెరపై సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.ఇక అంతే కాకుండా రష్మి సుదీర్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు.అయితే సుధీర్ జబర్దస్త్ లోనే కాకుండా, మరి కొన్ని షో లలో కూడా యాంకర్ గా చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు బుల్లితెర మీద.ఇక ఈయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించిన విషయం అందరికీ తెలిసిందే, స్టార్ హీరోలతో కలిసి కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించాడు.ఒక ఇంటర్వ్యూ […]
Category: Latest News
కార్లతో.. పోటీపడుతున్న.. ఎన్టీఆర్…రామ్ చరణ్.. వీడియో వైరల్..?
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం RRR ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం ఈ రోజు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో […]
పూరి ఆకాష్ చేతులమీదుగా బ్యాచ్ ట్రైలర్ విడుదల..?
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకును సినీ హీరో గా టాలీవుడ్లోకి పరిచయం చేశారు. పూరి జగన్నాథ్ కొడుకు పేరు “ఆకాశ్” ప్రస్తుతం ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం బ్యాచ్. ఈ చిత్రం ని బాగా పాపులర్ చేసేందుకు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చేతుల మీద ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇక ఈ సినిమా గురించి పూరి ఆకాష్ మాట్లాడుతూ”ట్రైలర్ చూశా”చాలా ఆసక్తికరంగా ఉంది.ఈ సినిమాలో రఘు […]
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న మహేష్ చిన్నారి..!
టాలీవుడ్లోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు గా నటించారు. అయితే వారిలో అవంతిక అనే అమ్మాయి కూడా ఒకరు. ఈ చిన్నారి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో నటించినది. ఈమె వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం విశేషం. అంతేకాకుండా అది చిన్న వయసులోనే ఒక సినిమా తీసి చాలా బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె గురించి ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది.ఈమె […]
వచ్చే నెల 15 వరకు జగన్ కు టెన్షనే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన జగన్ గతంలో జైలులో కూడా ఉన్నాడు. ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీచేసి అనంతరం సీఎం సీటులో కూర్చున్నారు. అయితే ఇపుడు సొంత పార్టీకే చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశాడు. సీఎం జగన్, ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిలు […]
డ్రగ్స్ కేసులో.. మన టాలీవుడ్ లో సెలబ్రేట్ ని విచారించే తేదీలు ఇవే..?
టాలీవుడ్ లో 2017 లో డ్రగ్స్ వ్యవహారంలో సెన్సేషన్ సృష్టించిన సంగతి నాలుగేళ్ల క్రితంది. కానీ ఇప్పుడు ఇది తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసులలోకి ఈడీ రంగంలోకి వచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ డ్రగ్ కేసును మాత్రం ఈడికి అప్పగించింది. ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఇప్పుడు మనీల్యాండరింగ్ నిరోధక చట్టం,(పీఎంఎల్ఏ) కింద కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఆరోపణలు […]
RRR ఎన్టీఆర్ ఫైట్ మామూలుగా ఉండదట..?
టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడడో మనందరికీ తెలిసిందే.ఇక దర్శక ధీరుడు రాజమౌళి తో ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈ సినిమాకి ఒక ఫైట్ హైలెట్ కానుందట.ఇక ఈ సినిమాలో మగధీర సినిమాలో రామ్ చరణ్ వంద మంది తో ఫైట్ చేస్తే..RRR ఎన్టీఆర్ 100 మందితో పోరాడుతారట. కథ ప్రకారం అయితే ఇందులో ఎన్టీఆర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడే సన్నివేశం మాట ఇది.ఈ భారీ […]
వాట్సాప్ లో మరొకసారి కొత్త ఫీచర్..?
వాట్సాప్ లో ప్రతి రోజు కొత్త కొత్త ఫీచర్ల తో మన ముందుకు వస్తూనే ఉంది. ఇప్పటికే వాట్సాప్ ఎన్నో సరికొత్త అప్డేట్లను మన ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ లో న్యూ కలర్ స్కీం కింద ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఇప్పటికే వాట్సాప్ లో నుంచి గ్రూప్ కాలింగ్, డేటా ట్రాన్స్ఫర్, పేమెంట్ సంబంధించిన సదుపాయాలను కూడా మనకు సరికొత్త ఫీచర్స్ తో మన ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. […]
కృతి సనన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందా..?
బాలీవుడ్ బ్యూటీ కొద్ది సంవత్సరాల నుండి , టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూడలేదు .ఎందుకంటే ఆమెకు తక్కువ ఛాన్స్ లు వచ్చాయి. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే, దోచెయ్ సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయింది.ఈ రెండు చిత్రాలు ఆమెకు పెద్ద సక్సెస్ ని సాధించి పెట్టలేక పోయాయి. ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు. ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో కొన్ని ఫోటోలను పోస్ట్ […]









