RRR ఎన్టీఆర్ ఫైట్ మామూలుగా ఉండదట..?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడడో మనందరికీ తెలిసిందే.ఇక దర్శక ధీరుడు రాజమౌళి తో ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈ సినిమాకి ఒక ఫైట్ హైలెట్ కానుందట.ఇక ఈ సినిమాలో మగధీర సినిమాలో రామ్ చరణ్ వంద మంది తో ఫైట్ చేస్తే..RRR ఎన్టీఆర్ 100 మందితో పోరాడుతారట.

కథ ప్రకారం అయితే ఇందులో ఎన్టీఆర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడే సన్నివేశం మాట ఇది.ఈ భారీ యాక్షన్ సీన్ మొత్తం సినిమాకే హైలెట్ కాబోతుందట.ఈ ఫైట్ కోసం ఏకంగా 25 రోజులు కష్టపడి చిత్రబృందం నిర్మించినట్లు సమాచారం.. RRR సినిమాలో అత్యధికంగా ఖర్చు అయిన సిను ఇదేనట.ఇక డైరెక్టర్ రాజమౌళి కావడంతో.. ఇక ఈ సీన్ ని ఎలా ప్లాన్ చేశాడో వెండితెర పై చూడాల్సిందే. ఈ ఈ సీన్ చూస్తే ఫ్యాన్స్ కచ్చితంగా విజిల్స్ చేస్తారని, సినీ ఇండస్ట్రీలో వినికిడి.

ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో ఉన్న కాస్ట్లీ ఫైవ్ ఇదే అన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ అభిమానులు కూడా అనుకుంటున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే దశకు వచ్చింది.ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో స్వయంగా RRR సభ్యులు తెలియజేయాలి.