బుల్లితెరపై-వెండితెరపై.. బెస్ట్ జోడిగా.. వీరికి సొంతం..?

సినీ ఇండస్ట్రీ లో ఆన్ స్క్రీన్ , ఆఫ్ స్క్రీన్ జోడీలు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా కొన్ని జోడీలు ఆన్ స్క్రీన్ మీద ఎంతయితే పర్ఫార్మెన్స్ చేశాయి స్క్రీన్ మీద కూడా నిజజీవితంలో దంపతులుగా మరి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వారిలో చెప్పుకోగలిగిన జోడి సమంత, నాగచైతన్య. వీరిద్దరి జంట చూడటానికి కనులకు ఇంపుగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇద్దరు కలిసి సినిమాలో నటించడం, ఆ తర్వాత ప్రేమించుకోడం, పెళ్లి […]

నాగచైతన్యకు తన తాత బుద్ధులు వచ్చాయా..?

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు అన్న వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక లైను.. బాగా పాపులర్ అవుతోంది. అదేమిటంటే.. నాగచైతన్యకు తన తాత బుద్ధులే వస్తాయని , మనవడిని సరైన దారిలో పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే స్వర్గం నుంచి […]

త‌మ‌న్ మాస్ బీట్స్ `అఖండ‌` కోస‌మేనా..వీడియో వైర‌ల్‌!

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు తాను ప‌ని చేస్తున్న సినిమాల ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాడు త‌మ‌న్‌. అయితే తాజాగా ఓ వీడియోను ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశాడు.   ఈ వీడియోలో త‌మ‌న్ తన గురు డ్రమ్ స్పెషలిస్ట్ శివమణితో మాస్ డ్రమ్ సెషన్ లో పాల్గొన్నాడు. పైగా అందులో సింహం కూడా కనిపిస్తుండంతో ఈ సెషన్ అఖండ సినిమా కోసమే అయ్యుంటుందని […]

కండోమ్ బదులుగా గమ్ వేసుకొని అలా.. చివరికి?

గుజరాత్ లో ఒక యువకుడు గర్ల్ ఫ్రెండ్ తో శృంగారం చేసే సమయంలో కండోమ్ లేదని దానికి బదులుగా జిగురు వాడాడు దీంతో ఏకంగా అతని ప్రాణాలే పోయాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఫతేవాడి ఏరియా కు చెందిన సల్మాన్ మీర్జా అలాగే అతడు గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక రోజు జోహాపూరాలోని ఒక హోటల్ కి వెళ్ళాడు. అయితే గతంలో పెళ్లి […]

హీరో సూర్య‌కు షాకిచ్చిన కేటుగాళ్లు..పోలీసుల‌కు ఫిర్యాదు!

సౌత్ స్టార్ సూర్యకు అనుకోని చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సూర్య‌కు 2డి ఎంటర్‌టైన్మెంట్‌ అనే సొంత నిర్మాణ సంస్థ ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌న సినిమాలే కాకుండా ఇత‌ర హీరోల సినిమాల‌ను సైతం 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య నిర్మిస్తుంటాడు. అయితే తాజాగా కొంద‌రు కేటుగాళ్లు సూర్య‌ నిర్మాణ సంస్థ పేరును ఉప‌యోగించుకుని.. అవ‌కాశాల పేరు అమాయ‌క ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బును దండుకుంటున్నారు. ఇది గ‌మ‌నించిన 2డి ఎంటర్‌టైన్మెంట్ నిర్వాహ‌కులు వెంట‌నే […]

ప్రభాస్ ఇకమీదట జాగ్రత్తగా ఉండాల్సిందేనా..?

టాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు.ఇక అంతే కాకుండా బాహుబలి సినిమాతో అమాంతం తన క్రేజ్ను పెంచుకున్నాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.ఇక సలార్ సినిమాని కేజిఎఫ్ సినిమా నేపథ్యంలో నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాని 2023 వ సంవత్సరంలో విడుదల అవుతున్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమట.ఎందుచేత అంటే తన ప్రతి సినిమాలోను తన పాత్ర కోసం […]

పాదయాత్ర-2 సినిమా చేయడానికి ఎందుకు భయపడుతున్నారు..?

రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర.ఈ సినిమా ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది.రాజకీయాల్లో తిరుగులేని మనిషిగా అభిమానులను సంపాదించారు రాజశేఖర్ రెడ్డి. ఇక అదే విధంగా ఎన్టీఆర్ బయోపిక్ తీయగా అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.కానీ వైఎస్ బయోపిక్ మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ బయోపిక్ కు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక యాత్ర పార్ట్-1 […]

ఒప్పందం కుదుర్చుకున్న టాలీవుడ్లోని బడా మూవీస్..?

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ ఈ సినిమాను సెప్టెంబర్ 10న అమెజాన్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.ఎన్నోసార్లు ఆటంకాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది.సెప్టెంబర్ 10న థియేటర్ లో నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా విడుదల కానుంది.అదే రోజు ఓటిటి లో టక్ జగదీష్ సినిమా విడుదల అవుతుండటంతో ఎలా విడుదల చేస్తారు అని సునీల్ నారంగ్ ఫైర్ అయ్యారు. ఇలా చేయడం వల్ల హీరో నాని పై థియేటర్ల […]

అభిమానం అంటే ఇలా ఉంటుంది అని నిరూపించిన పవన్ అభిమాని..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైంది,కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా తగ్గలేదు.ఇంకా పెరుగుతూనే వస్తోంది.ఇక ఈయన సినిమాలు ఎక్కువగా రీమిక్స్ సినిమాలే చేస్తూ ఉంటారు. ఇక ఈయనకు విదేశాలలో కూడా వీరాభిమానులు ఉన్నారు. ప్రజల సేవ కొరకు ఆయన జనసేన పార్టీ స్థాపించగా అది ఆశించిన ఫలితం అందుకోలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని తన అభిమానాన్ని చాటుకుంటూనే తన పెళ్లి కార్డును, ఫ్లెక్సీ గా పవన్ ఫోటో […]