రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నిర్వాహణకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఎన్నడూ లేని విధంగా ఆరుగురు అభ్యర్థలు బరిలోకి దిగారు. […]
Category: Latest News
బాలీవుడ్ దర్శకుడు కూతురు.. రొమాన్స్ ఫొటోలు వైరల్..?
బాలీవుడ్లో డైరెక్టర్ గా అనురాగ్ కశ్యప్ సంచలన సినిమాలను తీస్తూ ఉంటాడు.అంతేకాకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఏటువంటి విషయాన్నైనా చాలా ముక్కుసూటిగా తెలిపే ఎటువంటి దర్శకుడు అనురాగ్. తన కూతురు ముందే కొన్ని అభ్యంతరకరమైన మాటలు ముచ్చటించేవాడట. తాజాగా ఇప్పుడు ఈయన కూతురు అలియా కశ్యప్ తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా తన ప్రియుడితో బీచ్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు, లిప్ […]
ఆదిపురుష్ సాంగ్ విజువల్స్ అదుర్స్..!
హిందూ శాస్త్రంలో అత్యంత ప్రావీణ్యం పొందిన రామాయణం కథను ఆధారంగా తీసుకొని కొన్ని మార్పులు చేసి ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. ఇక రావణుడి పాత్ర లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ అలాగే కృతిసనన్ , సైఫ్ అలీఖాన్ ఒక సన్నివేశంలో ముగ్గురు కలిసి నటిస్తుండగా, ఆ సన్నివేశం బయటకు రాగా ప్రస్తుతం […]
చరణ్ కథను కొట్టేసిన యష్ ..!
టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోలైన వారిలో కేజిఎఫ్ హీరో యాష్ కూడా ఒకరు.ఈయన కేజిఎఫ్ సినిమా తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ సినిమాతోనే ఫాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు యాష్ .ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది ఏమిటంటే.. డైరెక్టర్ బోయపాటి శీను తో త్వరలో సినిమాని నిర్మించబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్ర వినయ విధేయత రామ.ఈ […]
టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ కేసులో ఈడి నోటీసులు ..?
ఈ మధ్య కాలంలో ఉన్న సెలబ్రిటీస్ ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారని వినిపిస్తోంది. ఇతర భాషల్లో నటిస్తున్నటువంటి స్టార్ హీరో హీరోయిన్ లకు కూడా ఈడీ నోటీసులు కూడా పంపించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి సిచువేషన్ ఎదురయింది. అదేమిటంటే డ్రగ్స్ కేసులో మన టాలీవుడ్ లో టాప్ హీరో హీరోయిన్లు, డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో బాగా పాపులర్ […]
చిరు సినిమాకి వీరయ్య టైటిల్ ఫిక్స్ అయినట్లేనా… లేదా..?
మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబోలో వస్తున్న చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసారు.ఈ లుక్ లో చిరంజీవి అదిరిపోయాడు అనే చెప్పాలి. మాస్ లుక్ లో అభిమానులను ఉర్రుతలూగించడానికి చిరు రెడీ అయినట్లు కనిపిస్తుంది ఈ లుక్.అలాగే ఈ ఫస్ట్ లుక్ తో పాటు మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ `పూనకాలకు సిద్ధంగా ఉండండి`అని బాబీ కామెంట్ కూడా చేసారు.అయితే ఈ సినిమాకు’వీరయ్య` అనే టైటిల్ కన్ఫార్మ్ అయిపోయిందని […]
సమంత త్వరలో సినిమాలకు దూరం కానుందా..?
ఏ మాయ చేసావే అనే సినిమాతో నాగ చైతన్య తో కలసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి, స్టార్ హీరోలతో కూడా కలసి నటించింది. అంతేకాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత , ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈమె హీరో లేకుండా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, […]
వైసీపీలో కేవీపీ బావమరిది సత్తా ఎంత ?
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజకీయాల రగడ జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్ – మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్బాబు ( సీనియర్ పార్లమెంటేరియన్ కేవీపీ రామచంద్రరావు బావమరిది) ఓ వైపు .. చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్. ఎలీజా, ఆయన అనుచరులు మరోవైపుగా ఉంటూ రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఎంపీగా శ్రీధర్ ఉన్నా చింతలపూడి వరకు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీలకంగానే […]
కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఈటలేనా?
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ […]









