ఓటుకు నోటు కేసులో అసలైన ట్విస్ట్..

ఓటుకు నోటు కేసు గుర్తందా.. 2015 నాటి ఈ కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచీ ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని, అసలు ఇది అవనీతి కేసు కాదని ఆయన వాదన. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి […]

షారుక్ ఖాన్ సినిమాలో నయనతార …?

చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో ఖాన్ ల సినిమాలు రావడం లేదు. అందులోనూ ముఖ్యంగా షారుక్ ఖాన్ సినిమాలు తెరపై కనిపించకపోవడంతో అభిమానులు అసహనంతో ఉన్నారు. తాజాగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా ఉన్న అట్లీతో ఆయన సినిమా చేయనున్నాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసింది. షారుక్ ఖాన్ కు జంటకు స్టార్ హీరోయిన్ నయనతారను […]

దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ మరో అడుగు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాలకు చక్కర్లు కొట్టిన కారు పార్టీ అధినేత ఈసారి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఢిల్లీ ప్రయాణానికి పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద నాయకులకు విమాన ప్రయాణాలు అరేంజ్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ […]

సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర..సజ్జనార్ ట్రాన్స్ ఫర్..?

హైదరాబాద్ లో నేరాలు అదుపులోకి రావడానికి పోలీసులు ఎంతో శ్రమించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను అరికట్టారు. సైబరాబాద్ పోలీసులను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించిన సీపీ సజ్జనార్ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు. దిశ అత్యాచార ఘటన సమయంలో ఆయన చేసిన ఎన్ కౌంటర్ కు చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన సీపీ నుంచి బదిలీ అయ్యారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐపిఎస్ స్టీఫెన్ రవీంద్ర నియామకం అయ్యారు. ఈ […]

పుష్ప నెక్స్ట్ సాంగ్ పై.. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప.ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతే కాకుండా ఈ సినిమాను రెండు విభాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి హైప్ పెరగడానికి గల కారణం ఏమిటంటే.. ఈ సినిమాలోని పాటను, కొన్ని క్లిప్ లు లీక్ కావడంవల్ల ఈ సినిమా బాగా హైప్ ను సంపాదిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మొదటి పాట విడుదలై […]

ఆ విషయంలో హీరో ఆర్యకు ఉపశమనం..?

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల పేర్లు చెప్పి అమ్మాయిలను, అబ్బాయిలను దోచుకుంటున్నారు. వారి వద్ద నుంచి నగదు లాక్కుంటున్నారు. ఎక్కడో ఒక మూల ఇలాంటి నేరం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. హీరో ఆర్య పేరుతో కొందరు యువలకు మోసం చేశారు. శ్రీలంకకు చెందిన ఒక మహిళ తనను కోలీవుడ్ హీరో ఆర్య మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 70 లక్షల రూపాయలు దోచుకున్నాడని తెలిపింది. పోలీసులు […]

అలా చేయడం వల్ల.. తను నగ్నంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అంటున్న మాళవిక..?

తమిళ స్టార్ విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహన్.. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది ఈ బామ్మ. ఇక అప్పుడప్పుడు ఈమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఆమె ఒక ప్రముఖ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను తెలియ జేసింది ఆ విషయాలను చూద్దాం. హీరోయిన్ మాళవిక కరోనా టైం లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. […]

ట్విట్టర్ ద్వారా.. రాంగోపాల్ వర్మ తన ఫస్ట్ లవర్ ని చూపించాడు..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ కి ఎటువంటి క్రేజ్ ఉందో మనందరికి తెలుసు.ఈ మధ్య కాలంలో ఈయన కొన్ని విషయాలలో చాలా ట్రోలింగ్ అవుతున్నాడు.ఎక్కువగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉండడం వల్ల బాగా పాపులర్ అవుతున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ వంటివి తాగి అమ్మాయిలతో చిందులేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ బాగా పాపులర్ అవుతున్నారు.ఇప్పుడు కూడా మరొక అమ్మాయి ఈ విషయంలో కూడా బాగా పాపులర్ అవుతున్నాడు ఆ వివరాలు చూద్దాం. […]

అదిరే ఫిగ‌ర్‌లో కోట్లు సంపాదిస్తున్న ఈ భామ‌కు ఆ ఒక్క‌టే స‌మ‌స్య‌ట‌!

ఆమె పేరు హెతెర్ జాన్సన్‌. ఆమె వ‌య‌సు 38 ఏళ్లు. అదిరిపోయే ఫిగ‌ర్‌తో ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు కోట్లు సంపాదిస్తోంది. కానీ, ఆమెకున్న అతి పెద్ద స‌మ‌స్య అధిక బ‌రువు. హెతెర్ బ‌రువు త‌గ్గేందుకు రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయ‌డం, క‌ఠిన‌మైన డైట్‌లు ఫాలో అవ్వ‌డం, జిమ్‌కు వెళ్ల‌డం ఇలా ఎన్నో చేసింది. అయినా ఆమె బ‌రువు త‌గ్గ‌నే లేదు. దాంతో ఆమె డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డంతో.. ఇక హెతెర్ బ‌రువు త‌గ్గ‌ద‌ని తేల్చేశారు. ఎందుకంటే, ఆమెకు లిపెడెమా అనే […]