నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]

నిన్న అరెస్టైన‌ కేంద్రమంత్రికి నేడు బెయిల్..మ‌రి నెక్స్ట్ ఏంటో?

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడ్ని అంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో నిన్న కేంద్ర‌మంత్రి నారాయ‌ణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర మంత్రిని అరెస్ట్‌ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న అరెస్ట్ అయిన కేంద్ర‌మంత్రికి ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేందమంత్రిని అరెస్టు చేశారని .. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నారాయణ్‌ రాణె తరపు న్యాయవాదులు వాదించారు. […]

హీరోయిన్ రష్మిక చెల్లెలు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు.ఈమె తన చిలిపి చేష్టలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తాను నటించిన గీత గోవిందం సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తిరిగి మరి విజయ్ తోనే డియర్ కామ్రేడ్ సినిమా తీయగా అది అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక ఆ తర్వాత ఈమె మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది. […]

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కు ఎందుకు దూరమయ్యాడో.. కారణం..?

మన మెగా ఫ్యామిలీ లో అందరికీ ఫాలోయింగ్ ఎక్కువే అందులో పవన్ కళ్యాణ్ కి వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చాలా మూవీస్ లో బిజీగా ఉన్నారు. తమిళ్ మూవీ అయ్యప్పనుమ్, కోషి యుమ్ రీమిక్స్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని తర్వాత హరి హర వీరమళ్లు షూటింగ్ కి వెళ్లాలని పవన్ భావిస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవన్ […]

మెగా ఫ్యామిలీకి లక్కీ లేడీ గా మారిన అనుసూయ..?

ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలతో చిన్న చిన్న ఛాన్స్ లను కొట్టేసింది. ఈమె ఛాన్సులను కొట్టేయడమే కాకుండా జబర్దస్త్ యాంకర్ గా రాణిస్తోంది.ఈమె రామ్ చరణ్ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో బాగా నటించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇకపోతే బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే , వెండితెరపై కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేస్తూ, మంచి రేంజ్ కు ఎదుగుతోంది అని చెప్పవచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప మూవీలో […]

మీరు పుట్టిన తేదీని బట్టి.. మీకు ఎలాంటి జబ్బులు వస్తాయో తెలుసుకోండి..?

మనం పూర్వీకులు మన భవిష్యత్తును జ్యోతిష్యం ద్వారా తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు పుట్టిన తేదీలను బట్టి మీకు ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. ఎలా జాగ్రత్త పడాలి తెలుసుకుందాం. 1).1,10,19,28 వ తేదీలలో ఏ నెలలో పుట్టిన వారు అయినా ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులు పడరట. ఒకవేళ ఆరోగ్య సమస్య వస్తే కేవలం గుండెకు సంబంధించిన జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2).2,11,20,29 వ తేదీలలో పుట్టిన వారు కడుపు […]

`శాకుంతలం`కు గ‌మ్మ‌డికాయ కొట్టేసిన గుణ‌శేఖ‌ర్‌..వీడియో వైర‌ల్!!

స‌మంత అక్కినేని, మలయాళీ నటుడు దేవ్‌ మోహన్ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `శాకుంత‌లం`. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని ఈ రమణీయ ప్రేమకావ్వాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా శాకుతలం సినిమా షూటింగ్ మొత్తాన్ని ముగించేసి గుమ్మ‌డికాయ కొట్టేశాడు గుణ‌శేక‌ర్‌. ఈ నెల రెండో వారంలో స‌మంత పాత్ర‌కు సంబంధించిన షూట్‌ను కంప్లీట్ చేసిన […]

బిగ్‌బాస్ 5: కంప్లీటైన ఏవీ షూట్.. రేపటి నుంచీ..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సీజ‌న్ 5 కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్రోమో కూడా విడుదలై.. విశేషంగా ఆక‌ట్టుకుంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 షురూ కానుంది. ఇందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్వాహ‌కులు. అయితే బిగ్‌బాస్ 5కు సంబంధించిన ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. దాని […]

చి..చి.. రాధిక ఆప్టే ఇలా చేస్తోంది ఏంటి.. ఫొటోస్ వైరల్..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడాలంటే చాలా కష్టం. అలా నిలదొక్కుకోలేక పోయినా హీరోయిన్లలో రాధిక ఆప్టే కూడా ఒకరు.టాలీవుడ్ లోకి రాంగోపాల్ వర్మ తీసిన టువంటి రక్త చరిత్ర సినిమాతో అడుగుపెట్టింది రాధిక ఆప్టే. ఆ మూవీ లో తన నటన కి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఆ తరువాత నరసింహ బాలకృష్ణ తో కలిసి లెజెండ్ సినిమాలో నటించింది. ఇక మరొక సారి కూడా బాలకృష్ణతో కలిసి లయన్ సినిమాలో కనిపించిన అది పెద్దగా […]