జైల్లో ఉన్న నటికి బెయిల్ ఎందుకు నిరాకరించారు..!

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అలా మాట్లాడితే చట్టం ఊరుకోదు కదా ? అయితే ప్రస్తుతం నటి, మోడల్ మీరా మిథున్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులర్ అయింది. అదికూడా అట్టడుగు వర్గాలను తన నోటి దురుసు తో మాట్లాడటం వల్ల,తాజాగా ఈమె ఆ కేసుకు సంబంధించి బెయిల్ విషయంలో.. నో అని తేల్చి చెప్పేసింది చెన్నై ప్రిన్సిపల్ స్టేషన్స్ కోర్టు. ఈమె చేసిన వ్యాఖ్యలు పెద్ద […]

రాంగోపాల్ వర్మ ఆగడాలకు అడ్డుకట్ట వారు లేరా..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక అందులో ఈయన ఈ మధ్య కాలంలో తెలియని వారంటూ అస్సలు ఉండరు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మాయిలతో డాన్సులు వేస్తూ, వారి ఫోటోలను తీస్తూ, అలా తీసిన వాటిని పోస్ట్ చేయడంవల్ల బాగా ఇంకా పాపులర్ గా మారుతున్నాడు. ఇక రాంగోపాల్ వర్మ చేస్తున్న చేష్టలను చూస్తే నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆర్టిస్ట్ జ్యోతి తో […]

టాలీవుడ్ లో చిరంజీవి ఎవరి అభిమానో తెలుసా..?

టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు.ఆయన తన నటన తో, డాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.అయితే చిరంజీవి పలుసేవా కార్యక్రమాలను కూడా ప్రజలకు చేశారు.ఇక మెగాస్టార్ కి ఒక హీరో అంటే విపరీతమైన ఇష్టం ఉన్నదట. ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో అలనాటి హీరో సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లోనే ఎంతో మంది అభిమానులను సంపాదించాడు.ఇక సినీ ఇండస్ట్రీలో సరి కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి […]

 కొత్త వివాదాల్లో చిక్కుకున్న శంకర్ ..

డైరెక్టర్ శంకర్.. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రేక్షకులను అబ్బుర పరుస్తూనే ఉంటాడు. రోబో సినిమా తో ప్రేక్షకులను అలరించిన ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల్లో చిక్కుకున్న ఉన్నాడని సమాచారం గట్టిగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న కమెడియన్ వడివేలు తో వివాదాల్లో చిక్కుకున్న ఈయన నిర్మాత మండలి సహాయంతో కొంతవరకు ఊరట లభించింది. ఆ తర్వాత భారతీయుడు సినిమా సీక్వెల్ గా తీయడం కోసం ప్రముఖ స్టార్ హీరో కమల్హాసన్తో ఈ […]

 మంచు విష్ణు ప్రేమ కథ లో ఎన్ని ట్విస్టులో..?

“నా రూటే సపరేటు” అంటున్న సీనియర్ హీరో గుర్తు ఉండే ఉంటుంది. ఆ హీరో ఎవరో కాదు మంచు మోహన్ బాబు.. వారికి ఇద్దరు కొడుకులు , ఒక కుమార్తె పెద్ద కొడుకు మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ విష్ణు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మంచు విష్ణు ప్రేమ కథలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. మంచు ఫ్యామిలీ అభిమానులకు ఈ విషయం తెలియదు..అయితే తాజాగా ఆలీతో సరదాగా షో కి […]

న‌డుమందాలు చూపిస్తూ అనుపమ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

అనుపమ పరమేశ్వరన్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ ముద్దుగుమ్మ‌..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ బిగ్ హిట్‌ను అందుకోలేక‌పోయింది. కానీ, త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ఎంద‌రినో త‌న అభిమానుల‌గా మార్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ నిఖిల్ స‌ర‌స‌న‌ 18పేజెస్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు, నిర్మాత శిరీష్ […]

దృశ్యం సినిమా లో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో దృశ్యం సినిమాలో అలరించిన చిన్నారి ఎస్తేర్.చూస్తూ చూస్తుండగానే చాలా ఎదిగిపోయింది. దృశ్యం సినిమాలో నటించే సమయానికి ఈమె వయస్సు12 సంవత్సరాలు. ఇక ఈ సినిమా వచ్చి ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుతం ఇప్పుడు ఈమె హీరోయిన్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నది. అయితే ఈమె సంబంధించి కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారాయి. ఇక దృశ్యం సినిమా చూసిన నెటిజెన్స్ ఈ అమ్మడు ఫోటోలను చూడగానే, ఎఫైర్ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది అంటూ […]

అల్పాహారంలో ఈ తప్పులు చేస్తే బరువు పెరుగుతారట ..!

అల్పాహారం అనేది మన రోజువారీ జీవన వ్యవస్థ పై ఎంతో ప్రభావం చూపుతుంది. కానీ కొంతమంది వారి వారి పనుల కారణంగా ప్రతిరోజు అల్పాహారాన్ని మిస్ చేస్తూ ఉంటారు. అయితే అల్పాహారం తినకపోవడం వల్ల కడుపులో ఉబ్బరం , గ్యాస్ , అజీర్తి , మంట వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇక మరికొంతమంది మాత్రం ఏ మాత్రం వైద్యుల సలహాలు వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు . పైగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరికొంతమంది అల్పాహారం […]

తెలంగాణకు యడ్యూరప్ప.. పుదుచ్చేరి లెఫ్టినెట్ గవర్నర్ గా తమిళి సై?

కర్ణాటక రాజకీయాలు దగ్గరనుంచీ గమనించే వాళ్లకు యడ్యూరప్ప పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. కన్నడ రాజకీయాల్లో తలపండిన యడ్యూరప్ప మొన్న సీఎం పదవి నుంచి తప్పుకున్న తరువాత సైలెంట్ అయ్యారు. అయితే కమలం పెద్దలు మాత్రం యడ్యూరప్పను రాష్ట్రంలోనే ఉంచితే కష్టమని, సొంత సర్కారుకే చిక్కులు వస్తాయని భయపడుతున్నారు. అందుకే ఆయను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపాలని ఆలోచిస్తోంది. అధిష్టానం ఆలోచనలు ఇలా ఉంటే.. తాను మాత్రం రాజ్ భవన్ కు వెళ్లబోనని, ఇక్కడే […]