రాంగోపాల్ వర్మ ఆగడాలకు అడ్డుకట్ట వారు లేరా..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక అందులో ఈయన ఈ మధ్య కాలంలో తెలియని వారంటూ అస్సలు ఉండరు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మాయిలతో డాన్సులు వేస్తూ, వారి ఫోటోలను తీస్తూ, అలా తీసిన వాటిని పోస్ట్ చేయడంవల్ల బాగా ఇంకా పాపులర్ గా మారుతున్నాడు. ఇక రాంగోపాల్ వర్మ చేస్తున్న చేష్టలను చూస్తే నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆర్టిస్ట్ జ్యోతి తో కలిసి చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది ఆ వీడియో గురించి తెలుసుకుందాం.

ప్రముఖ ఆర్టిస్ట్ జ్యోతి, డాన్స్ వేస్తుంటే.. రాంగోపాల్ వర్మ కిందనుంచి ఆమె చుట్టూ తిరగడం మనకు ఆ వీడియోలో కనిపిస్తోంది.ఇదంతా రాంగోపాల్ వర్మ మద్యం మత్తులో చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా అక్కడ నటి జ్యోతి మద్యం తీసుకుందా లేదా అని అనుమానంలో ఉన్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో కూడా చాలా వైరల్ గా మారుతోంది. రోజు రోజుకి రాంగోపాల్ వర్మ ఇలాంటి వికృత చేష్టలు ఎక్కువ అవుతున్నాయని నెటిజన్లు చాలామంది మండిపడుతున్నారు.

రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో సినిమాలను వదిలేసి ఎక్కువగా వీటి మీదనే ఫోకస్ చేసినట్లు కనబడుతోంది.ఏది ఏమైనా రాంగోపాలవర్మ ఎవరి మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా ఎంతమంది తో ఎన్ని వీడియోలు చేస్తాడో మనం వేచిచూడాల్సిందే.https://twitter.com/Telugu360/status/1430215952214417413?s=20