టాలీవుడ్ లోకి స్వప్న లోకం మూవీతో హీరోగా అడుగుపెట్టిన ప్రముఖ నిర్మాత వి బి రాజేంద్ర ప్రసాద్ కొడుకు జగపతిబాబు. ఈయన మొదటి సినిమాతో మంచి పేరును దక్కించుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలలో అవకాశం దక్కించుకుని, కొన్ని కొన్ని పాత్రలను పోషించి అంచెలంచెలుగా ఎదిగాడు. 1990లో ఈయనకి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ సక్సెస్లను సాధించిపెట్టాయి. ఇక ఇటీవల బాలయ్యతో లెజెండ్ సినిమాలో నటించిన తన పాత్ర కానీ, రంగస్థలం మూవీలో తన పాత్ర గురించి కానీ […]
Category: Latest News
ఇకమీదట మీ అరచేతిలోనే.. కోవిడ్ వ్యాక్సిన్ బుకింగ్..?
కరోనా మూడో దశ పొంచి ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ టీకాలను అందింప చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోభాగంగానే వ్యాక్సినేషన్ బుకింగ్ పద్ధతిని సరికొత్త రూపంలో మన ముందుకు తీసుకువచ్చింది. ఈ మేరకు వాట్సాప్ లో టీకా స్లాట్ ను ఎలా బుక్ చేసుకోవాలో ఆరోగ్యశాఖ మంత్రి”మన్ సుఖ్ మాండవీమ”ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలు సులభంగా బుక్ చేసుకునే విధంగా కల్పించింది కేంద్ర ప్రభుత్వం.దీంతోపాటు వాట్సాప్ లో ఈ స్లాట్ బుకింగ్ ఎలా […]
ఎవరు మీలో కోటీశ్వరులు.. షోలో రాజమౌళి గురించి బయటపడ్డ విశేషాలు..?
దర్శక ధీరుడు రాజమౌళి అంటే మనందరికీ సుపరిచితమే.ఈయన డైరెక్షన్ లో సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ హీరో అయిన అతని డైరెక్షన్ లో సినిమా తీశారు అంటే కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో ఉంది. అందుచేతనే ఇతనితో సినిమాలు చేయడానికి అందరూ హీరోలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా”ఎవరు మీలో కోటీశ్వరులు”షోని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇందులో రామ్ […]
ఇక మీదట సూది లేకుండానే టీకా వేసుకోవచ్చు..?
ప్రస్తుతం ప్రతి ఒక్కరం కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే మనలో కొంతమంది సూది అంటే చాలా భయపడుతూ ఉంటారు.అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తీసుకొచ్చింది ఆ పరికరం యొక్క విషయాలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సూది లేకుండా టీకాను వేసుకునేలా ఒక పరికరాన్ని తీసుకు వచ్చింది.అది చర్మం పొరల మధ్యలోకి వెళ్లి సూది లేకుండా టీకాను వేస్తుందట. ముఖ్యంగా”జై డస్ టీకా”12 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేకంగా […]
గోపీచంద్ వచ్చేస్తున్నాడు..`సీటీమార్` రిలీజ్కు డేట్ లాక్!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. థియేటర్లు కూడా ఓపెన్ అవ్వడంతో.. సినిమాలన్నీ ఒక్కొక్కటీ విడుదల అవుతున్నాయి. ఈ […]
హైదరాబాదులో గాలి నుంచి నీరు.. రోజుకు అన్ని వేల లీటర్లు?
హైదరాబాదులో ఉసాట ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన శాస్త్రవేత్తలు గాలిలో ఉండే తేమ ద్వారా గాలి నుండి తాగునీటిని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే గాలిలో ఉండే ప్రేమ ద్వారా ఇది సాధ్యమైందని భారత ప్రమాణాల విభాగం హైదరాబాద్ చీఫ్ సీనియర్ శాస్త్రవేత్త కేవీ రావు చెబుతున్నారు. గాలిలో ఉన్న తేమ నుంచి నీటి ఉత్పత్తి చేయడానికి అట్మాస్పియర్ వాటర్ జనరేటర్ లను వినియోగిస్తారు. తక్కువ విద్యుత్ వినియోగంతో వి ఎక్కువ నీటి ఉత్పత్తి చేసే ఈ […]
హోస్ట్ గా ఎన్టీఆర్ ఆ షోలో లేనట్లేనా.. ?
బుల్లితెర జెమిని టీవిలో ప్రసారమయిన మీలో ఎవరు కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్ సుపర్ సక్సస్ అయింది. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధిగా వచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఒక పక్క హాట్ సీట్ చరణ్ మరో పక్క హోస్ట్ గా ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్ యాంకరింగ్ కి ను మెచ్చి `బుల్లితెరపై షోమేన్…` అంటూ చరణ్ ఎన్టీఆర్ ను అభివర్ణించారు. అయితే […]
అభిషేక్ బచ్చన్.. కూ.. అత్యవసర చికిత్స..?
బాలీవుడ్ లో అమితాబ్ గజం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా మనందరికీ సుపరిచితమే అయితే.అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది.అభిషేక్ బచ్చన్ ఇలా ఎన్నో సార్లు షూటింగ్ సమయాలలో గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఈయన ముంబై లీలావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వెంటనే పరామర్శించడానికి తన తండ్రి అమితాబ్ బచ్చన్ కూడా వచ్చాడు. కరోనా సమయంలో బాలీవుడ్ లో ఉన్న […]
రవితేజ ఖిలాడి సినిమాతో రిస్క్ చేస్తున్నాడా ..?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా, గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చాడు మన మాస్ మహారాజ్ రవితేజ. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయనకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాక్షసుడు సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ రమేష్ వర్మ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ రమేష్ వర్మ, మాస్ […]









