ఇండియన్ టు సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన కమల్ హాసన్ ..?

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సుమారుగా 25 సంవత్సరాల తర్వాత ఇండియన్ టు సినిమాను గ్రాండ్ గా మొదలుపెట్టారు. ఇందులో హీరో కమల్ హాసన్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. సినిమా మొదలు పెట్టిన మొదట్లో షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ అవడంతో, ఈ సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడేలా చేసింది. ఇకపోతే ఈ సినిమా ఎప్పటికప్పుడు […]

శేఖర్ కమ్ములకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న హీరో కార్తి..ఏమైందంటే?

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మద్రాస్‌ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్న రోజుల్లో జ‌రిగిన యథార్థ సంఘటనల‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇదే కాన్సెప్టుతో కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన `మద్రాస్` సినిమా […]

ఆ హీరోతో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న స‌మంత‌, న‌య‌న్‌..వీడియో వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తితో అక్కినేని వారి కోడలు స‌మంత‌, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార బ‌స్సులో ప్ర‌యాణం చేశారు. కోట్లు ఖ‌రీదు చేసే కార్లు ఉండ‌గా.. వీరు బ‌స్సులో వెళ్ల‌డం ఏంటీ అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, స‌మంత కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తమిళ చిత్రం `కాతువాకుల రెండు కాదల్‌`. ఈ చిత్ర షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ పాండిచ్చేరిలో జరుగుతోంది. […]

`మా` ఎన్నిక‌ల బ‌రిలో మ‌రో న‌ట‌డు..వార్ వ‌న్ సైడేన‌ట‌!

గ‌త కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నికలు ఎప్పుడు అన్న విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎన్న‌డూ లేని విధంగా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగుతున్నారు. ఇప్ప‌టికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు, జీవిత రాజ‌శేక‌ర్‌, హేమ రేసులో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రొక న‌టుడు వ‌చ్చి చేరాడు. తాజాగా ‘మా’ అధ్యక్ష […]

ఎన్టీఆర్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ ఫిదా..ఇంత‌కీ ఏం చేశాడంటే?

ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌రోవైపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు ది బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశాడు. ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభం అయిన ఈ షోకు మంది ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అందులోనూ ఫ‌స్ట్ గెస్ట్‌గా రామ్ చ‌ర‌ణ్ రావ‌డంతో షోకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఇదిలా ఉంటే..ఈ షో స్టార్ మా ఛానల్‌లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. […]

ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌..ఏంటి క‌థా?

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ పూరి జగన్నాధ్- క్రిష్- జ‌యం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ ద‌ర్శ‌కులు ఏం […]

చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్..?

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మనకు గుర్తుండి పోయేలా చాలా హిందీ సినిమాలలో నటించాడు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మన మెగాస్టార్ చిరంజీవి సినిమాను రీమిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ సినిమా పేరు లూసిఫర్ .ఈ సినిమాను గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ సినిమాలో పృథ్వీరాజ్ చేశాడు. క్యామీయో రోల్ ని తెలుగులో సల్మాన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా నిజమే […]

ఆహా లో మార్పులు చేయబోతున్న అల్లు అరవింద్ ..!

ఈ ఆహా యాప్ గురించి మీకు ఎన్నో విషయాలు తెలిసే ఉంటాయి. ఆహా యాప్ ఎలా అంటే జియో యాప్ లాగే ఉంటుంది. కానీ ఈ ఆహా యాప్ లో తెలుగు మూవీస్ ఎక్కువగా చూడవచ్చు. ఈ యాప్ లో మూవీస్ ఏ కాకుండా కొత్త కొత్త షో లను కూడా చూడొచ్చు. ఈ యాప్ ని మెగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించారు.ఈయన ఏ వ్యాపారం చేపట్టిన అందులో ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది […]

అక్టోబర్ నెలలో..కరోనా థర్డ్ వేవ్… జాతీయ విపత్తు హెచ్చరిక..?

మనం కరోనా నుంచి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి బయటపడినా,కానీ రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ కూడా అంతకంటే ఎక్కువగా ప్రభావం చూపు పోతున్నట్లు జాతీయ విపత్తు శాఖ హెచ్చరించింది. ఆ వివరాలను ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ప్రపంచ దేశాలలో మళ్లీ కరోనా విజృంభిస్తునే ఉన్నది. ఇప్పటికీ భారత్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చి భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.త్వరలో కూడా భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని ప్రధాన కార్యాలయం […]