ఫారియా అబ్దుల్లా.. అక్కడి నుంచి ఫోటోలు వైరల్..?

టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించింది ఫారియా అబ్దుల్లా, జాతి రత్నాలు సినిమా ద్వారా బాగా పాపులర్ సంపాదించింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం ఇది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిట్టి క్యారెక్టర్తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఫారియా. తొలి సినిమాతోనే బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పుట్టింది హైదరాబాద్లోనే. చదివింది లయోలా కాలేజీలో. ఇక అదే […]

ఎన్టీఆర్ షో హిట్టు… మార్పులు చేస్తే ఇంకా బెస్ట్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో హోస్టు గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత సీజన్లో కూడా చేసేందుకు అవకాశం వచ్చిన కొన్ని కారణాల చేత వాటిని వదులుకున్నాడు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం ఎవర మీలో కోటీశ్వరుడు షో కి ఈయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నిన్న రాత్రి ఈ షో ప్రారంభం కాగా ఈ షో కి గెస్ట్ గా రామ్ చరణ్ రావడం జరిగింది. మొదటి షో తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న.. […]

అప్పట్లో నాగార్జున కే సొంతం.. ఇప్పుడు ఆ రికార్డు రామ్ చరణ్ కే సొంతం..?

టాలీవుడ్ లో నవమన్మధుడు గా పేరుపొందాడు నాగార్జున అప్పటి నుంచి ఇప్పటివరకు తన వయసు మీదపడుతున్న ఇంకా కుర్ర హీరోల కనిపిస్తున్నాడు నాగార్జున. ఇక రామ్ చరణ్ కూడా ఎంతో పెద్ద స్టార్ హీరో అని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక రికార్డును క్రియేట్ చేసినటువంటి లిస్టులో వీరిద్దరే ఉన్నారు. అదేమిటంటే అప్పట్లో నాగార్జున కే సొంతం, ప్రస్తుతం రామ్ చరణ్ కే ఆరికార్డు సొంతం అన్నట్టు గా వినిపిస్తోంది. రామ్ చరణ్ తన తండ్రితో […]

`రాజమనార్‌` పాత్ర పై జ‌గ్గుభాయ్ సంచలన వ్యాఖ్యలు…?

సినీ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువయ్యింది. తాజాగా హీరో ప్రభాస్ ఓ అద్బుతమైన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇందుకు దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రోజు నుంచి సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సలార్ లో జగపతి బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా సినిమాలో జగపతి బాబు క్యారక్టర్ […]

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్స్ ఇవే..!

సోషల్ మీడియా అనేది ఓ అద్బుత ప్రపంచం. ఈ వేదికపై హీరోల అప్ డేట్స్ హల్ చల్ అవుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియా హీరోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ హీరోలకు ఎక్కువ పాపులారిటీ ఉంది. మరి ఈ సంవత్సరంలో జనవరి 1వ తేది నుంచి జూన్ నెల 30వ తేదీ వరకూ కూాడా భారత్ లో అనేక హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో కిక్కిరిసిపోయాయి. ఈ హ్యాష్ ట్యాగ్ […]

ఆ సినిమా కంటే కార్తీ మద్రాస్ సినిమా ముందు వస్తుందా..?

మద్రాస్ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నారు. మద్రాసు నుంచి తెలుగువారు విడిపోయినప్పటి సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. ఈలోగానే కార్తీ నటించిన మద్రాస్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా 2014లో తమిళంలో విడుదల అయ్యింది. అంతే కాకుండా మద్రాస్ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక విమర్శకుల ప్రశంసలు […]

రాఘవ లారెన్స్ హీరోయిన్.. మరణం..!

టాలీవుడ్ లో కాంచన సినిమాలతో బాగా పాపులర్ అయిన రాఘవ లారెన్స్, ఆ తరువాత పలు సీక్వెల్స్ లో కూడా తీయడం జరిగింది. అందులో ప్రతి సీక్వెల్ లో ఒక హీరోయిన్ ని కొత్తగా చూపిస్తూ ఉంటాడు రాఘవ లారెన్స్. అలా చూపించిన వారిలో కాంచన 3 లో నటించిన నటి అలెగ్జాండ్రా జావి. ఈమె ఈ సినిమాలో దెయ్యం పాత్ర లో అలరించింది. ప్రస్తుతం ఈమె గోవాలోని ఒక ప్రముఖ హోటల్ లో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. […]

సుశాంత్ లో ఎవరికీ తెలియని క్వాలిటీస్ చెప్పిన ఆ ఇద్దరూ..?

సినీ ఇండస్ట్రీలో అపజయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది అటువంటి హీరోలలో సుశాంత్ కూడా ఒకరు. సుశాంత్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ తన నటనతో నిరూపించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. సుశాంత్ చూడడానికి చాలా అమాయకుడిగా కనిపించిన చాలా టాలెంటెడ్ పర్సనట. కానీ ఎప్పుడూ కూల్ గా ఉంటారని చెప్పుకొస్తున్నారు తమ సిస్టర్స్. రాఖీ పండుగ సందర్భంగా అక్కినేని […]

రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న కార్తికేయ ..?

ఈ మధ్య అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆర్ ఎక్స్ 100 సినిమా మనకు బాగా గుర్తుండిపోయింది. ఈ సినిమాలో నటించిన హీరో గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈయన ఆర్ ఎక్స్ 100 సినిమాలో మంచి క్యారెక్టర్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమా తరువాత వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ రాణిస్తున్నాడు. కార్తికేయ గుమ్మకొండ గురించి ఒక శుభవార్త తెలిసింది. త్వరలోనే కార్తికేయ ఒక ఇంటివాడు అవుతున్నాడు. ఈ మధ్యకాలంలో బంధువుల సమావేశంలో ఈ నిర్ణయాలను […]