రాబోయే కాలానికి కాబోయే స్టార్ హీరోయిన్ ..?

శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాను ఈ మధ్యకాలంలో తన కొడుకు అదే టైటిల్ తో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అదే పెళ్లి సందD . ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న ఈ ముద్దుగుమ్మ శ్రీ లీలా. ఈమె కన్నడ అమ్మాయి. ఇక మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వస్తోన్న హీరోయిన్ అంటే కచ్చితంగా ఓ రేంజ్ లో ఉండే అమ్మాయి అనే చెప్పవచ్చు. అంతే కాదు ఆమె […]

ఆ భ‌యం నాకు లేదు..అదే ఓ వ‌రం అంటున్న త‌మ‌న్నా!!

టాలీవుడ్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్ప‌టికీ త‌న కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తూ ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌క సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో పాటు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ బుల్లితెర‌పై సైతం సంద‌డి చేస్తోంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన మాస్ట్రో, సీటీమార్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా..గుర్తుందా శీతాకాలం, ఎఫ్‌-3 చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే..తాజా ఓ […]

చిరు సినిమా కోస‌మే చ‌ర‌ణ్ ఎన్టీఆర్ షోకి వ‌చ్చాడా??

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్గెస్ట్ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రారంభ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. హాట్ సీట్‌లో చ‌ర‌ణ్‌, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్ కూర్చుని షోను రంజుగా మార్చి ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేశారు. ఈ షోలో ఎన్టీఆర్‌తో చ‌ర‌ణ్ అనేక విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తండ్రి చిరంజీవి న‌టిస్తున్నఆచార్య సినిమాను కూడా హైలైట్ చేసే […]

ఎవరు మీలో కోటీశ్వరుడు షో వల్ల.. బాగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు మన హీరోలు. కరోనా సమయం తగ్గిన తర్వాత, షూటింగ్ ల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇదే సమయంలో ఎవరు మీలో కోటీశ్వరుడు షోలను చేస్తున్నారు. ఈ షో నిన్నటి నుంచి ప్రారంభం కానుంది. ఈ షోకి హోస్టు గా ఎన్టీఆర్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో అతిథిగా రామ్ చరణ్ రావడం విశేషం.ఇక ఈ షో వల్ల బాగా ఇంకా క్రేజ్ సంపాదించుకున్నారు […]

హీరోయిన్ డ్రెస్ చూసి వెంటప‌డ్డ‌ వీధి కుక్కలు..వీడియో వైర‌ల్‌!

రాఖీసావంత్.. ఈ పేరు గుర్తిండే ఉంటుంది. మొన్నీ మ‌ధ్య ఈ బాలీవుడ్ భామ త‌న‌ను ఓటీటీ బిగ్ బాస్‌కు తీసుకోవాలంటూ న‌డి రోడ్డుపై స్పైడర్ ఉమెన్ గెట‌ప్‌లో నానా ర‌చ్చ చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ వెంటే విధి కుక్క‌లు వెంట‌ప‌డ్డాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాఖీసావంత్ చేసిన హంగామాకు బిగ్‌బాస్ వాళ్లే దిగొచ్చి.. ఆమెను షోకు ఆహ్వానించారు. దాంతో ఈ అమ్మ‌డు చూడటానికే కాదు మోయడానికి కూడా కష్టం […]

ఎవరు మీలో కోటీశ్వరులు షో.. వీరిలో ఎవరి వల్ల హిట్ అయింది..?

ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఎంత మంచి దోస్తులో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా వీరిద్దరి మధ్య లో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఇక వీరు ముగ్గురు ఎంతో మంచి స్నేహితులని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం RRR సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ హోస్టుగా నిన్న రాత్రి”ఎవరు మీలో కోటీశ్వరులు” షో ను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ షోలో […]

సింగర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ చరణ్ ..!

రామ్ చరణ్ చిరుత సినిమాతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో మగధీరతో రాత్రికి రాత్రే ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు మగధీర సినిమాతో రామ్ చరణ్ సాధించిన కలెక్షన్లను ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధించలేకపోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తన 14 వ సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా ఎదిగాడు […]

రామ్ చరణ్ పెంచుతున్న పెట్స్ ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..!

ఆగస్టు 22 2021 వ తారీఖున ఎవరు మీలో కోటీశ్వరులు కర్టెన్ రైజర్ రాత్రి ఇ జెమినీ టీవీలో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ షోకి హోస్ట్గా ఎన్టీఆర్ నటిస్తుండగా ఇక గెస్ట్ గా ఆయన మిత్రుడు రామ్ చరణ్ రావడం గమనార్హం. ఒక ఇద్దరు కలిసి మీ షో ని మరింత విజయవంతం చేశారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఎన్టీఆర్ కూడా తనకు సంబంధించిన కొన్ని విషయాలను […]

విజయ్ దేవరకొండ, రష్మిక జిమ్ సెంటర్లో ఫోటోలు వైరల్..?

టాలీవుడ్ లో రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఎంతో బాగా కలిసి ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ గీత గోవిందం సినిమా తో బాగా దగ్గరైనట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఇప్పటికి కూడా వీరిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుపూతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి గురించి ఒక ఫోటో వైరల్ గా మారుతుంది వాటి గురించి చూద్దాం. […]