మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన థియేటర్ ల బిజినెస్ లో కూడా దిగిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇదివరకే హైదరాబాద్ లోని ఏషియన్ మూవీస్ లో భాగమైన విషయం తెలిసిందే.. ఈ మల్టీప్లెక్స్ కు మొదటి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహానగరంలో సినీ ప్రేక్షకులకు మూవీ చూడటానికి బాగా ఇష్టపడే మల్టీప్లెక్స్ లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఈ మల్టీ ప్లెక్స్ చుట్టుపక్కల […]
Category: Latest News
ఎయిర్ ఫోర్స్ లో.. ఉద్యోగుల జాతర..?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత ప్రభుత్వ ఉద్యోగం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే దాని కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. హలో కష్ట పడిన వారికి ఉద్యోగం కైవసం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఒక శుభవార్త తీసుకువచ్చింది. ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం ఖాళీలు 282 ఉద్యోగాల భర్తీ చేస్తోంది. ఇందులో హైదరాబాదులోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కూడా కొన్ని […]
ఆత్మగా మారిన మైఖేల్ జాక్సన్..! తనతోనే ఉంటున్నాడన్న మహిళ ..!
పాప్ సింగర్ గా గుర్తింపు పొందిన అమెరికన్ గాయకుడు. తన పాటలతో ప్రపంచాన్ని మొత్తం ఉర్రూతలూగించిన ఏకైక వ్యక్తి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అప్పట్లోనే కింగ్ ఆఫ్ పాప్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల కెరియర్లో మ్యూజిక్, ఫ్యాషన్, డాన్స్ తో పాటు దాతృత్వానికి కూడా ఆయన చేసిన కృషి అమోఘం. మైకల్ జాక్సన్ స్టేజి మీద అలాగే వీడియో ప్రదర్శనతో పాటు మూన్ వాక్ వంటి సంక్లిష్టమైన కదలికలను కూడా […]
అల్లువారి రక్షాబంధన్ సెలెబ్రేషన్స్.. ఫొటోస్ వైరల్..!
ఇవాళ దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ ప్రియమైన అన్నదమ్ములకు రాఖీ కట్టి తమ బంధాన్ని బలపరుచుకుంటున్నారు. ‘రక్షాబంధన్’ పండుగ అనేది సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర దినాన సినీ సెలబ్రిటీలు సైతం తమ తోబుట్టువులతో కలిసి ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటున్నారు. అల్లు వారి ఇంట కూడా రాఖీ వేడుకలు అంబరాన్ని అంటాయి. అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. తన […]
“మా” ఎన్నికలపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..?
“మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)” అధ్యక్ష ఎన్నికలపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈరోజు జరిగిన “మా” కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అర్థంకాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని అన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు. జీవిత.. “మా”లోకి.. రాజశేఖర్కు వెలకం అని చెప్పండంటూ ఆయన విచిత్రంగా వ్యాఖ్యానించారు. కూడబెట్టిన సొమ్ముతో […]
ఈ నటి దాదాపుగా ఎన్ని గంటలు నిద్ర పోతుందో తెలుసా..?
ఇప్పట్లో మామూలు అమ్మాయిలు కూడా హీరోయిన్ లా కనిపిస్తున్నారు. కాకుంటే కొందరు సీరియస్ గా ఉంటే మరికొందరు జోక్ గా ఉంటారు. ఇంకొందరు అమాయకంగా ఉంటారు. మరికొందరు ఎలా బతుకుతున్నామో తెలియకుండానే బతుకుతుంటారు. ఇంకొందరు టాప్ గా కనిపిస్తారు. వీరందరికీ కాస్త భిన్నంగా కనిపించి, సీరియస్ బ్యూటీ ఒకరు ఉన్నారు. ఆమె ఎవరో కాదు నివేద పేతురాజ్. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా వరుస సినిమాలను చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఏ మూవీ లో […]
త్వరలో మంచు విష్ణు కల నెరవేరబోతోందా.. మా భవన నిర్మాణం..?
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మా ఎలెక్షన్లు,మా భవనం గురించి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ భవన నిర్మాణం కోసం కొంతమంది సినీ పెద్దలు చాలా కష్టపడుతూనే ఉన్నారు. ఇక ఈ భవనం కోసం, మంచు విష్ణు ఒక విషయాన్ని తెలియజేశాడు ఆ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా మా ఎలక్షన్ల అసోసియేషన్ గురించి పోటీ పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగే ఈ ఎలక్షన్లు ఇప్పుడు […]
మరొకసారి ప్రభాస్ సినిమాలో సత్యరాజ్..?
ప్రభాస్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా రాణించిన సత్యరాజ్ తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా నటించారు. కానీ ఆయనకు “మిర్చి” సినిమాతోనే బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన సత్యరాజ్ కు మంచి మార్కులే పడ్డాయి. “బాహుబలి” చిత్రంలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ కనబర్చిన నటనా ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఐతే సత్య […]
పూర్తిగా మారిపోయిన రకుల్ ప్రీతిసింగ్.. ఫొటోస్ వైరల్..?
టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రతి ఒక్క హీరో తో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈమెకు ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్లు చూస్తూనే ఉన్నాది. అయితే ఈమె తన అందం కోసం ఎక్కువగా జిమ్ సెంటర్ లోనే కాలం గడుపుతూ ఉంటుంది. తను మొదట కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక టాలీవుడ్ లోకి కెరటం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో […]









