పూర్తిగా మారిపోయిన రకుల్ ప్రీతిసింగ్.. ఫొటోస్ వైరల్..?

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రతి ఒక్క హీరో తో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈమెకు ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్లు చూస్తూనే ఉన్నాది. అయితే ఈమె తన అందం కోసం ఎక్కువగా జిమ్ సెంటర్ లోనే కాలం గడుపుతూ ఉంటుంది. తను మొదట కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ హాట్ ఫొటోస్... Photo Credit: Rakul Preet Singh Instagram

ఇక టాలీవుడ్ లోకి కెరటం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాల్లో నటిస్తూ బాగా బిజీ గా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె ఎప్పుడు సోషల్ మీడియా చాలా దగ్గరగానే ఉంటుంది. తనకు సంబంధించి ఎటువంటి ఫోటోలు అయినా షేర్ చేస్తూ అందరికీ కనువిందు చేస్తుంది రకుల్. టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

ప్రస్తుతం ఇప్పుడు కూడా అలాంటి ఫోటోలనే షేర్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా చేసింది. ఇక ఆ ఫోటోలు ఈమె ఒక మొక్క జొన్న కంకి తింటూ ఫోజులు ఇచ్చింది. ఇక ఆ ఫోటో ఇప్పుడు కాస్త చాలా వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఇక్కడ ఉన్నది రకులేనా లేదా రోడ్ సైడ్ అమ్మాయా అని కామెంట్ చేస్తున్నారు. కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ కెరటం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఈమె ఈ కామెంట్ లో ఎటువంటి సమాధానం తెలుపలేదు. ఇక మొన్నామధ్య కూడా ఈమె గ్రహాంతరవాసుల ఉన్నదని కూడా ఆమె ఫోటో కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పుడైనా ఈమె స్పందిస్తుందో లేదా వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈమె వైష్ణవి తేజ్ తో ఒక సినిమాలో నటిస్తున్నది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉందిగా ముద్దుగుమ్మ.