ఈ నటి దాదాపుగా ఎన్ని గంటలు నిద్ర పోతుందో తెలుసా..?

ఇప్పట్లో మామూలు అమ్మాయిలు కూడా హీరోయిన్ లా కనిపిస్తున్నారు. కాకుంటే కొందరు సీరియస్ గా ఉంటే మరికొందరు జోక్ గా ఉంటారు. ఇంకొందరు అమాయకంగా ఉంటారు. మరికొందరు ఎలా బతుకుతున్నామో తెలియకుండానే బతుకుతుంటారు. ఇంకొందరు టాప్ గా కనిపిస్తారు. వీరందరికీ కాస్త భిన్నంగా కనిపించి, సీరియస్ బ్యూటీ ఒకరు ఉన్నారు. ఆమె ఎవరో కాదు నివేద పేతురాజ్. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా వరుస సినిమాలను చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఏ మూవీ లో చూసినా సీరియస్ గానే నటించడంతో ఈమెకు సీరియస్ బ్యూటీ అని పేరు తెచ్చుకుంది.

నివేదా పేతురాజ్ ను అందరూ సీరియస్ గర్ల్ అనుకుంటారు కానీ ఆమె జోవియల్ గానే ఉంటుంది. కానీ ఆ ముద్దుగుమ్మ మొఖం చూసి ఎవరు అలా అనుకోరు..ఎందుకంటే అన్ని సినిమాలలో సీరియస్ గానే తీయడం చేత అందరూ ఆమెను సీరియస్ పీస్ కిందనే కౌంట్ చేస్తారు. కానీ ఈమె ఇమేజ్ మాత్రం మారడం లేదు.

ఈమె పుట్టింది తమిళనాడు కానీ పెరిగింది మాత్రం దుబాయ్ లోనే..ఈమె చిన్నతనంలోనే దుబాయ్ పోవటం వలన అక్కడే పెరిగి పెద్దదయింది. తనను తాను చాలా సరదా మనిషి అని చెప్పింది. నివేద ఇష్టాలు గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈమె నటి కాకపోతే ఫిట్నెస్ కోచ్ గా చేసేదట. ఈ అమ్మడు బట్టల కోసం అతిగా డబ్బులను వృధా చేయడం అంతే చాలా ఇష్టం అని చెప్పింది. ఈ బ్యూటీ కి సింపుల్ గా ఉండటం ఇష్టమట. పండగలప్పుడు చీరలు కట్టుకోవడం ఇష్టమట ఈ ముద్దుగుమ్మ కి.

అంతేకాకుండా ఈమెకి ట్రావెలింగ్ చేయటం చాలా ఇష్టం మరియు పాత కాలం నాటి వస్తువులు ఏం కనిపించినా సరే వెంటనే కొనుక్కోవాలి అనిపిస్తుందట. ఆమెకున్న బలహీనతలు ఇవన్నీ చెప్పవచ్చు. నిజంగా చెప్పాలంటే కొంతమందిలో కొన్ని వీక్నెస్ లు ఉంటాయి. ఇకపోతే సెలబ్రిటీలకు, ప్రముఖులకు నిద్ర అంటే చాలా కష్టం గా వస్తుందని చెపుతారు. కానీ ఈ అమ్మడు 48 హావర్స్ కూడా పడుకోగలదట. కానీ ఈమె స్లీపింగ్ సీక్రెట్ ఎవరికీ తెలియదు. మిగతా విషయాలు ఎలా ఉన్నా నిద్రలో మాత్రం తను పర్ఫెక్ట్ అని చెబుతోంది.