మెగాస్టార్ కి శుభాకాంక్షలు చెప్పిన బాబు, లోకేష్..!

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ రోజు ఆయన 61వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. చిన్నతనం నుంచి కష్టపడి అనేక విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమైనది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయినప్పటికీ మెగాస్టార్ వారితో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా టైంలో […]

మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్.. వీడియో వైరల్!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనేక సర్ ప్రైజ్‌లు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు మూవీల పోస్టర్లు, అప్డేట్స్ విడుదలయ్యాయి. చిరు సినిమా బృందం మహేష్ తో వేదాళం మూవీ రీమేక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేయించి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మోహర్ రమేష్ రూపొందిస్తున్న సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఈ క్రమంలోనే […]

20 ఏళ్ల అమ్మాయిగా మారిన ఓల్డ్ హీరోయిన్ ..!

పెద్ద స్టార్ హీరోలతో నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం 50ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల అమ్మాయిగా ఎలా మారిందో తెలుసుకోవాల్సిందే. ఆ అమ్మడు ఎవరో కాదు ఖుష్బూ ..ఈమె సినీ దర్శకుడు సుందర్ ని పెళ్లిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. వీరికి ఇద్దరు అమ్మాయిలు అవంతిక, నందిత ఉన్నారు. ఈమె సినిమాల్లోనే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అంతేకాకుండా సీనియర్ నటి గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మెగాస్టార్ […]

మెగా కుమార్తె నిర్మాణంలో ‘శ్రీదేవి శోభన్‌బాబు’..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటించే చిత్రాల అప్‌డేట్స్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అవి చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ కు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే చిరు పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణుప్రసాద్‌ కలిసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. తమ నిర్మాణంలో రాబోతున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే అంటూ ‘శ్రీదేవి […]

‘ఖిలాడి’లో ర‌వితేజ‌ పాత్ర చాలా డిఫరెంట్ అట..!

‘ఒక ఊరిలో’ సినిమాతో త‌న సినీ కెరీర్‌ను ప్రారంభించిన డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ పెన్మత్స.. రైడ్‌, అబ్బాయితో అమ్మాయి, వీర, రాక్షసుడు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన ర‌వితేజ‌ హీరోగా ‘ఖిలాడి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఖిలాడి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మూవీ టాకీ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే ఫినిష్ చేశామని ఆయనన్నారు. డబ్బు, భావోద్వేగాల ప్రాధాన్యతల మధ్య ఏది ముఖ్యమో ఆలోచింపజేసేలా ఖిలాడి సినిమా […]

ప్ర‌భాస్ `స‌లార్‌` నుంచి క్రేజీ అప్డేట్‌..అందుకు రేపే ముహూర్తం!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `స‌లార్`. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్‌ను అందించారు మేక‌ర్స్‌. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ […]

అమెజాన్ ప్రైమ్‌ న్యూ ఫీచర్ మీ కోసం..!

తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ సేవా సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ యూజర్లకు సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అమెజాన్ ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల పాత్రాల ఇమేజ్‌ను డిస్‌ప్లే పిక్చర్ గా పెట్టుకునేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రైమ్ వీడియో సపోర్ట్ చేసే అన్ని సిస్టమ్‌లలో పాత్రాల ఇమేజ్‌ను డిస్‌ప్లే పిక్చర్లుగా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను వినియోగించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అమెజాన్ ఒరిజినల్ సిరీస్ […]

చిరంజీవిని సినిమాల్లోకి రావడానికి కారణం అతనేనా..?

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాలలో నటించాడు. అంతే కాదు ఈయన 66 వ ఏట కూడా యువతరంతో పోటీ పడుతూ,బిగ్ ఛాలెంజెర్ గా మారారు. ఈయన కొణిదెల వెంకట్ రావు, శ్రీమతి అంజనా దేవి దంపతులకు 1955 ఆగస్టు 22న మొదటి సంతానంగా జన్మించారు. మన చిరంజీవి గారికి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు శివ శంకర్ ప్రసాద్ . ఆ పేరుతోనే విద్యాభ్యాసం అంతా ముగిసింది. 1975లో ఇదే పేరుతో నాటక రంగం లోకి అడుగు […]

`అఖండ‌`పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన త‌మ‌న్‌..ఖుషీలో బాల‌య్య ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. […]