దేవుడి మీద ఒట్టు అది నేను కాదంటున్న వ‌ర్మ‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ట్ రామ్ గోపాల్ వ‌ర్మ అంటే తెలియ‌ని వారుండ‌రు. నిత్యం సమాజంలో చోటుచేసుకునే పరిస్థితులపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ‌.. ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న ఓ అమ్మాయితో వ‌ర్మ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. […]

రెడ్ డ్ర‌స్‌లో పూర్ణ ప‌రువాలు..మ‌తిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్‌!

న‌టి పూర్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.. అవును, లడ్డుబాబు, అవును 2 మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళీ, త‌మిళం చిత్రాల్లోనూ పూర్ణ న‌టించింది. కేవలం హీరోయిన్ గానే నటించాలనే ఆంక్షలు పెట్టుకోకుండా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధం కావడంతో ఆమెకి వ‌రుస అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం ఈ భామ అఖండ‌, సుంద‌రి, […]

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అంటున్న సర్వే..!

2019 లో ఆంధ్రప్రదేశ్లో చాలా రసవత్తరంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ వైఎస్ఆర్సిపి 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీనికి జగన్ మీద నమ్మకంతోనే, ఆయన చెప్పినట్టు వంటి పథకాలు, ప్రజలను ఆకర్షించడంతో ప్రజలు జగన్ కి అక్కడ పట్టం కట్టారు.ఇక ఇప్పుడు అదే ప్రజలకు శాపంగా మారినట్టు తెలుస్తోంది. జగన్ పాలన పై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారట. అయితే ఇప్పుడు తెలిపిన తాజా సర్వే ప్రకారం ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ […]

ర‌కుల్‌కి బ‌న్నీ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం పుష్ప మొద‌టి భగానికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర […]

పెళ్లి ఎప్పుడ‌ని ప్ర‌శ్నించిన‌ నెటిజ‌న్‌..శ్రుతి హాసన్ షాకింగ్ రిప్లై!

లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ కూతురుగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్‌.. త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్‌` చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో చిట్‌చాట్‌లు చేస్తుంటుంది. తాజాగా కూడా అభిమానుల‌తో శ్రుతి ముచ్చ‌ట్లు పెట్టింది. ఈ చాట్‌ సెషన్‌లో […]

పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తానంటున్న శ్రీ రెడ్డి..?

ఎప్పుడు వివాదాలకు దారి తీస్తూ తన పేరును ఎక్కువగా పాపులర్ చేసుకుంటూ ఉంటుంది నటి శ్రీరెడ్డి. ఇక ఈమె స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై కూడా ఎన్నోసార్లు కామెంట్లు చేసింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ లో ఉండే హీరోయిన్ ల పై కూడా ఎన్నో కామెంట్లను చేస్తూ ఉంటుంది.కత్తి మహేష్ కూడా తనకి మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది ఆమె. కానీ కత్తి మహేష్ చనిపోవడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇక […]

రామ్ చరణ్ తో నటించనున్న కమెడియన్ సునీల్..?

టాలీవుడ్ లో సునీల్ అంటే బ్రహ్మానందం తర్వాత అంతటి కామెడీ చేసే ఏకైక నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన హీరోగా ప్రయత్నం చేసి విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు. ఇక సునీల్ ప్రస్తుతం విలన్ లాగా కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పుష్ప సినిమాలో కూడా ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం సునీల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ […]

జిమ్‌లో సీఎం క‌స‌ర‌త్తులు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

గ‌త‌ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ప్ర‌స్తుతం త‌న పాల‌న‌తో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ముద్ర‌ను వేయించుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న స్టాలిన్‌.. మ‌రోవైపు ఆరోగ్యంపై కూడా ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జిమ్‌లో చెమ‌ట‌లు చిందేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒక‌టి సోస‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. శారీరక దారుఢ్యం […]

చీర‌లో చిలిపి అందాల‌తో క‌వ్విస్తున్న కీర్తి..చూస్తే ఫిదా కావాల్సిందే!

`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్.. మ‌హాన‌టి సినిమాతో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ ఆమ‌డ దూరంలో ఉండే ఈ బ్యూటీ తెలుగులో ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌తో పాటుగా గుడ్ ల‌క్ స‌ఖి అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. అలాగే మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. తాజాగా కేరళ […]