టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు.ఈమె తన చిలిపి చేష్టలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తాను నటించిన గీత గోవిందం సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తిరిగి మరి విజయ్ తోనే డియర్ కామ్రేడ్ సినిమా తీయగా అది అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక ఆ తర్వాత ఈమె మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది.
ఇక హీరోయిన్ రష్మికా కి ఒక చెల్లెలు ఉన్నట్లు కూడా మనకు తెలిసిన విషయమే.రష్మిక అప్పుడప్పుడు తన చెల్లెలితో దిగినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ రష్మిక రష్మిక చెల్లెలు ఎంత క్యూట్ గా ఉన్నారో అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక అంతే కాకుండా హీరో శర్వానంద్ తో కూడా త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకోవడం కేవలం రష్మికా కే సొంతం అని చెప్పుకోవచ్చు.
రష్మిక విజయ్ దేవరకొండ ల మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉన్నదని ఆమె కొన్ని సందర్భాలలో తెలుపుతూ వచ్చింది.