బాలీవుడ్ దర్శకుడు కూతురు.. రొమాన్స్ ఫొటోలు వైరల్..?

బాలీవుడ్లో డైరెక్టర్ గా అనురాగ్ కశ్యప్ సంచలన సినిమాలను తీస్తూ ఉంటాడు.అంతేకాకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఏటువంటి విషయాన్నైనా చాలా ముక్కుసూటిగా తెలిపే ఎటువంటి దర్శకుడు అనురాగ్. తన కూతురు ముందే కొన్ని అభ్యంతరకరమైన మాటలు ముచ్చటించేవాడట. తాజాగా ఇప్పుడు ఈయన కూతురు అలియా కశ్యప్ తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. Anurag Kashyap daughter Aaliyah Kashyap: అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap daughter Aaliyah Kashyap).. ఈ పేరుకు తెలుగులో పెద్దగా పరిచయాలు లేవు కానీ బాలీవుడ్‌లో మాత్రం బాగా పాపులర్. అక్కడ సంచలన సినిమాలు చేసాడు ఈయన. అలాగే నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అనురాగ్. ఏ విషయమైనా చాలా ఓపెన్‌గా ఉంటాడు ఈ దర్శకుడు. కూతురు ముందే సెక్స్ గురించి ముచ్చటించాడు. తాజాగా ఈ దర్శకుడి కూతురు అలియా కశ్యప్ తన ప్రియుడితో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 ప్రియుడు షేన్ గ్రెగోరితో అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ (Anurag Kashyap daughter Aaliyah Kashyap/Instagram)అంతేకాకుండా తన ప్రియుడితో బీచ్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు, లిప్ లాక్ వంటి ఫోటోలు బాగా వైరల్ గా అవుతున్నాయి.తన ప్రియుడు పేరు. షేన్ గ్రెగోరి. వీరే కాకుండా, ఎంతోమంది బాలీవుడ్లో ఉండేటువంటి నటుల యోక్క పిల్లలు కూడా ఇలానే మరికొంతమంది చేస్తున్నారు. ఇక మన టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం తమ నటుల పిల్లలు కూడా ఇలాగానే ప్రవర్తిస్తుండడంతో చాలా మంది వీరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బాలీవుడ్ హీరో హీరోయిన్ల, మన టాలీవుడ్ హీరో హీరోయిన్లు బాగానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రియుడు షేన్ గ్రెగోరితో అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ (Anurag Kashyap daughter Aaliyah Kashyap/Instagram) ప్రియుడు షేన్ గ్రెగోరితో అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ (Anurag Kashyap daughter Aaliyah Kashyap/Instagram) ప్రియుడు షేన్ గ్రెగోరితో అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ (Anurag Kashyap daughter Aaliyah Kashyap/Instagram)