ఈ హీరోయిన్ అసలు వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

అందాల ఆరబోతకు వయస్సుకు సంబంధం లేనట్టుగా ఇప్పుడు ఉన్నారు మన బాలీవుడ్ నటులు.తన వయస్సుకు సంబంధం లేకుండా ఫోటోషూట్ తో సీనియర్ హీరోయిన్లు చాలామంది తన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.తాజాగా షేర్ చేసినటువంటి నటులలో నటి దీప్తి భట్నాగర్ కూడా ఒకరు.ఇక ఈమె వయసు ఎంత, అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.Deepti Bhatnagar's Birthday: Here Are The Actor's Most Acclaimed Movies

టాలీవుడ్ లోకి పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి దీప్తి. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో.. ఆటో డ్రైవర్, సుల్తాన్, మా అన్నయ్య వంటి చిత్రాలలో నటించింది.ఇక అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించింది ఈమే. ఇక దాదాపుగా ఈమె 13 సంవత్సరాలకు పైగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

తాజాగా నటి దీప్తి శ్రీకాంత్ కొడుకు నటిస్తున్న పెళ్లిసందడి సినిమా లో ప్రత్యక్షమైంది.ఇక ఈ సినిమా సెట్లో దీప్తి ఫోటోలు వైరల్గా మారాయి.ప్రస్తుతం ఈమె వయస్సు 53 సంవత్సరాలు.కానీ ఈమెను చూస్తే అలా కనిపించదు. ఇక అభిమానుల దీంతో ఈమె అంత వయసు ఉన్న కూడా కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది అంటూ కామెంట్ చేశాడు ఒక అభిమాని. మరొక అభిమాని అయితే.. అందానికి వయస్సు కి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అంతే కాకుండా ఈ మెమరీ తిరిగి సినీ ఇండస్ట్రీ లోకి రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.