కొండ పొలం నుంచి ఆకట్టుకుంటున్న సాంగ్ రివ్యూ..!

August 28, 2021 at 9:39 am

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో వైష్ణవ తేజ్. తను నటించిన మొదటి చిత్రం ఉప్పెన సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు ఈ యువ హీరో. ఇక ప్రస్తుతం”కొండపొలం”అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. ఇక ఇందులోని కథానాయక రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓబులమ్మ అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

ఈ సినిమాని ప్రమోషన్ లో భాగం కోసం ఈ పాటను వదిలినట్లు స్పష్టమవుతోంది.ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడు.ఈ పాటకి ట్యూన్,లిరిక్స్ తో సహా ఆయన అందించడం విశేషం.ఇక పాట విషయానికి వస్తే ఈ పాట వినడానికే కాకుండా చూడడానికి కూడా ఎంతో చక్కగా కనిపిస్తోంది.రకుల్ ప్రీతిసింగ్ ఈ సినిమాలో ఒక కొత్త లుక్ తో కనిపించనుంది.అంతే కాకుండా ఈ సినిమా లో ఇమే పల్లెటూరు అమ్మాయిలు కూడా కనిపించడం విశేషం.

ఇక హీరో వైష్ణవి కూడా తన లుక్స్ తో ప్రేక్షకులను కట్టి పడేశాడు.ఇక రకుల్ ప్రీతిసింగ్ వైష్ణవ్ ఈ సినిమాలో బాగా నటించారు అనడానికి ఈ పాటనే నిదర్శనం. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఓపెన్ అలాంటి మరొక హిట్ ను కూడా వైష్ణవ అందుకోబోతున్న ట్లు ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారట. అయితే ఈ పాటను మీరు కూడా ఒక లుక్ వేయండి.https://youtu.be/JiqIa5uzYGk

కొండ పొలం నుంచి ఆకట్టుకుంటున్న సాంగ్ రివ్యూ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts