ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా హవానే కొనసాగుతోంది. ఇక ఇందులో మన హీరోయిన్లు నెటిజెన్స్ కొన్ని పోస్టులను షేర్ చేయడం వల్ల అవి ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అయితే సోనాక్షి సిన్హా కూడా లైవ్ చాట్ లో ఉండగా కొంతమంది నెటిజన్లు తనని విచిత్రమైన ప్రశ్నలు వేశారట ఆ వివరాలు చూద్దాం. బాలీవుడ్లోకి శత్రుజ్ఞ సిన్హా కూతురిగా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఇక తన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఆమె తన నటనతో ప్రేక్షకులను బాగా […]
Category: Latest News
సరికొత్త టాస్క్లతో ‘బిగ్ బాస్’ సీజన్ 5..?
తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్స్లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఒకటని చెప్పొచ్చు. ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే చాలు.. ఆ తర్వాత సెలబ్రిటీల క్రేజ్ ఇంకా పెరిగే చాన్సెస్ తప్పక ఉన్నాయి. ఇప్పటికే ఈ షో లో పార్టిసిపేషన్ చేశాక అనగా బుల్లితెరపై సందడి చేశాక చాలా మంది వెండితెరపై మెరిశారు. మోనాల్ గజ్జర్, అరియానా తదితరులకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాబోతున్నది. ఈ షోకు […]
కేకపెట్టిస్తున్న స్నేహ లేటెస్ట్ లుక్స్..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
స్నేహ.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన స్నేహ.. ఆ తర్వాత టాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్పోజింగ్కు ఆమడ దూరంగా ఉండే ఈ అమ్మడు.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను చక్కగా మెప్పించగలిగింది. ఇక తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించిన స్నేహ.. కెరీర్ పిక్స్లో ఉన్నప్పుడే నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. […]
నయనతార , విఘ్నేష్ తో వున్న ఈ పాప ఎవరు..?
తెలుగు, తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సెట్ చేసుకున్న హీరోయిన్ నయనతార. అంతేకాదు దక్షిణ భారత సినీ రంగంలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొంది, లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతోంది. తెలుగులో పలువురు స్టార్ హీరోలతో నటించి ,గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఆ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంలో కొద్దిరోజులు సతమతమైంది అనే చెప్పాలి. చివరికి తమిళ సినీ ఇండస్ట్రీలో ఫేమస్ […]
పాగల్ ఎన్ని కోట్లు లాస్ అయ్యాడో తెలుసా..?
ఫలక్నామ దాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో విశ్వక్ సేన్. ఈయన ఇవేకాకుండా హిట్ వంటి సినిమాల్లో కూడా నటించి. మంచి హీరోగా గుర్తింపు పొందాడు.మరికొన్ని సినిమాలలోనటించి పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి.విశ్వక్ సేన్ ప్రస్తుత చిత్రం పాగల్ ఈ సినిమాకు హీరోయిన్లుగా నివేదా పేతురాజ్,సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా ఎంతటి వసూలు చేసింది ఒకసారి చూద్దాం.నిర్మాతగా బెక్కం వేణుగోపాల్ అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ అధినేత దిల్ రాజు ప్రొడ్యూసర్ […]
గోపీచంద్ ” సీటిమార్” రిలీస్ డేట్ ఖరారు…!
తెలుగు సినిమా ఇండస్ట్రిలో హీరో గోపీచంద్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నిత్యం ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరో గోపీచంద్. అయితే తన ఇండస్ట్రి లైఫ్ లో మొదటిసారి స్పోర్ట్స్ డ్రామాలో అలరించేయందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీటిమార్’. ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్గా ప్రేక్షకుల ముందు కనిపించనున్నారు. ఈ సినిమాను వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు […]
S.R.కళ్యాణమండపం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
టాలీవుడ్ లో కరోనా తర్వాత విడుదలైన మొట్టమొదటి చిత్రం థియేటర్ల..S.R. కళ్యాణ మండపం. ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించింది.ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో నటించాడు.ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించడంతో అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఆగస్టు 6వ తేదీన […]
రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే సూర్య ఒప్పుకున్నాడా..?
హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో కార్తీ ని విభిన్నమైన కథతో చూపించాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజన్.ఖైదీ సినిమానే కాకుండా అంతకుముందు సందీప్ కిషన్ తో నగరం అనే సినిమాను ఇవ్వడం జరిగింది. ఆ సినిమా ఖైదీ అంత హిట్ ను ఇవ్వకపోయినా ఒక మోస్తరు లోనే ఆడింది.అయితే ఖైదీ తర్వాత ఇతను విజయ్ తో మాస్టర్ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలిసి ఇ ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ […]
లవ్ స్టోరీ సినిమా మళ్లీ వాయిదా పడిందా..? కారణం..!
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.నాగచైతన్య ఈ మధ్య ఒక చిత్రంలో నటించగా ఆ చిత్రం చాలా అడ్డంకులు వేస్తుంది. ఆ చిత్రం ఏదో కాదు లవ్ స్టోరీ.ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ఇంతకుముందే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోంది.ఈక మరోసారి కూడా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడొచ్చే సెప్టెంబర్ 10న ఈ సినిమా విడుదల కావాల్సివుంది.కానీ […]









