శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
Category: Latest News
నా దగ్గర ఉండే కథతో పవర్ స్టార్ రేంజిని మార్ చేస్తానంటున్న యువ దర్శకుడు..!
ప్రస్తుతం టాలీవుడ్ లో” శ్రీదేవి సోడా సెంటర్”సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా ని డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పలాస చిత్రం తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ సినిమాని నిర్మించడం జరిగింది.ఇక ఈ రెండు చిత్రాలు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ కరుణ కుమార్ తన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక కథ ఉన్నదంటూ చెప్పుకొస్తున్నాడు. శ్రీదేవి సోడా సెంటర్ […]
ఒటీటీలో విడుదల తేదీని ప్రకటించిన.. నితిన్ మాస్ట్రో..?
టాలీవుడ్ లో యంగ్ హీరోల లో నితిన్ కూడా ఒకరు. ఈయన జయం సినిమాతో మంచి సక్సెస్ను అందుకోగా.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ కొన్ని హిట్ సినిమాలను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాప్ లను చవిచూశాడు. ఇక ఇష్క్ సినిమాతో వరుసగా యాక్టర్ హిట్లు సాధించాడు. ఇక ప్రస్తుత నితిన్ నటించిన మస్త్రో మూవీ త్వరలో మన ముందుకు రాబోతోంది ఆ విశేషాలను చూద్దాం. నితిన్ కి ఇది 30 వ […]
లీడర్స్ ఫ్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ ..కమలంలో మరో గ్రూప్..
తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు. […]
పెరుగుతున్న కేసులు.. కోర్టుల చుట్టూ అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వేల మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా కోర్టుకు వెళుతున్న వారు రోజుకు దాదాపు 450 మంది ఉంటున్నారట. ఇప్పటికి రాష్ట్రానికి సంబంధించిన కేసులు దాదాపు లక్షా 94వేల కేసులు ఉన్నాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర కోర్టుల్లో ఈ కేసులు నడుస్తున్నాయి. 8 వేల కేసుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి […]
కేసీఆర్ ను ఫాలో కావాలంటున్న కుమారస్వామి
కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిత అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి, మహిళా సంఘాలు, నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్ కౌంటర్ చేసినట్లు కర్ణాటకలో కూడా చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ చేసే వారిలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చేరారు. ఆయన ఓ అడుగు ముందుకేసి సజ్జనార్ బాటలో నడవాలని ఆ రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఓ […]
రెచ్చిపోయిన అనుపమ.. హాట్ ఫొటోస్ వైరల్..?
టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే హీరోయిన్ అయినటువంటి హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు.ఇమే మలయాళ ముద్దుగుమ్మ. ఇక ఈమె హక్ట్రిక్ సినిమాలతో హిట్ కొట్టిన అనుపమ ఆ తర్వాత వరుస ప్లాపులు కూడా చవిచూసింది.ఇక ప్రస్తుతం ఈమె హీరో నిఖిల్ సరసన ఒక సినిమా లో నటిస్తున్నది. ఇక అనుపమ పరమేశ్వర సోషల్ మీడియా కు బాగా దగ్గరగా ఉంటుంది.తనకు సంబంధించిన ఏ విషయాన్ని ఆయన ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది.అలా ఈ మధ్య […]
రవితేజకు అలాంటి పని చేశానంటున్న సీనియర్ నటుడు..?
తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ అంటే ఎంత గుర్తింపు ఉందో మనకు తెలిసిన విషయం. దాదాపుగా ఆయనకి 50 సంవత్సరాలు పైబడి ఉన్న ఇంకా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు.ఇక రవితేజ కెరీర్ లో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు అలాంటి వారిలో రాజారవీంద్ర కూడా ఒకరు.రవితేజ సినిమా హీరో గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు మనందరికీ తెలిసిన విషయమే. రవితేజ సినీ ప్రయాణంలో చాలామంది నటులు దర్శకులు ఆయనతో ట్రావెల్ అయ్యారు. వారిలో బ్రహ్మాజీ, రాజా […]
ధనుష్ కు మొదలైన లీకుల బెడద .?
ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా లీకుల బెడద తప్పేటట్లు లేదు.కొత్త సినిమాలు షూటింగ్ మొదలవుతున్న సమయంలో కొన్ని ఫోటోలు సన్నివేశాలు లీక్ అవుతున్నాయి.ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ సమస్త లాంటి బడా బాబులు కూడాఈ బెడద నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కు కూడ లీకుల బెడద ఎక్కువైపోయింది.పుష్ప సినిమాలో కూడా 2, 3 ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సర్కారు వారి […]









