రెచ్చిపోయిన అనుపమ.. హాట్ ఫొటోస్ వైరల్..?

టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే హీరోయిన్ అయినటువంటి హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు.ఇమే మలయాళ ముద్దుగుమ్మ. ఇక ఈమె హక్ట్రిక్ సినిమాలతో హిట్ కొట్టిన అనుపమ ఆ తర్వాత వరుస ప్లాపులు కూడా చవిచూసింది.ఇక ప్రస్తుతం ఈమె హీరో నిఖిల్ సరసన ఒక సినిమా లో నటిస్తున్నది. అనుపమ పరమేశ్వరన్ ఫోటోషూట్ (Anupama Parameswaran/Instagram)Anupama Parameswaran HQ Wallpapers | Anupama Parameswaran Wallpapers -  56162 - Oneindia Wallpapers

ఇక అనుపమ పరమేశ్వర సోషల్ మీడియా కు బాగా దగ్గరగా ఉంటుంది.తనకు సంబంధించిన ఏ విషయాన్ని ఆయన ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది.అలా ఈ మధ్య కాలంలోనే.. తన సోదరుడితో కలిసి ఖాళీ సమయాలలో చేసేటువంటి పని ఇది అంటూ ఒక వీడియో కూడా షేర్ చేసింది.ఇక ఇప్పుడు కూడా ప్రస్తుతం తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం వల్ల నెటిజన్లు అనుపమ ఏమి ఇంత హాట్ గా ఉందా అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

 అనుపమ పరమేశ్వరన్ ఫోటోషూట్ (Anupama Parameswaran/Instagram) అనుపమ పరమేశ్వరన్ ఫోటోషూట్ (Anupama Parameswaran/Instagram)

అనుపమ పరమేశ్వరన్ తెలుగు భాష లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం ఈమే 18 పేజీస్ అనే సినిమాల్లో నటిస్తున్నది.అయితే అనుపమ పరమేశ్వరన్ సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారిన ఆ ఫోటోలను చూసేయండి. అనుపమ పరమేశ్వరన్ ఫోటోషూట్ (Anupama Parameswaran/Instagram)