రవితేజకు అలాంటి పని చేశానంటున్న సీనియర్ నటుడు..?

తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ అంటే ఎంత గుర్తింపు ఉందో మనకు తెలిసిన విషయం. దాదాపుగా ఆయనకి 50 సంవత్సరాలు పైబడి ఉన్న ఇంకా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు.ఇక రవితేజ కెరీర్ లో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు అలాంటి వారిలో రాజారవీంద్ర కూడా ఒకరు.రవితేజ సినిమా హీరో గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు మనందరికీ తెలిసిన విషయమే.

Raja Ravindra - Movies, Age & Biography

రవితేజ సినీ ప్రయాణంలో చాలామంది నటులు దర్శకులు ఆయనతో ట్రావెల్ అయ్యారు. వారిలో బ్రహ్మాజీ, రాజా రవీంద్ర వంటి వారు కూడా ఉన్నారు. వీటితో పాటే ఒక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నారు.ఇక వీరంతా కలిసి కష్టసుఖాలను ఎప్పుడు పాలుపంచుకుంటూ ఉంటారు.ఇదిలా ఉండగా తాజాగా రాజారవీంద్ర ఒక ఇంటర్వ్యూలు తెలిసిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే.. ఒకానొక సమయంలో రవితేజ కాళ్లు కడిగే విషయాన్ని తానే స్వయంగా తెలియజేశాడు.

రాజా రవీంద్ర కేవలం హీరో నే కాకుండా, సార్ హీరోలకు సైతం మేనేజర్గా కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజీ అంకుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అదే సమయంలోనే రవితేజ పెళ్లి సమయంలో నేను ఆయన కాళ్లను అడిగానని చెప్పుకొచ్చాడు. రవి తేజ అత్తమామలకు ఏదో అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల వాళ్ళు హాజరుకాలేకపోయారు అని తెలియజేశారు.