హైదరాబాద్ వీధుల్లో RRR బ్యూటీ.. ఏం చేస్తుందో తెలుసా..?

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం. RRR ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర బృందం అంతా హైదరాబాదులో ఉన్నట్లు సమాచారం.ఇందులో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ కూడా హైదరాబాద్లో ప్రత్యక్షమైంది.హైదరాబాద్ వీధుల్లో తెగ హల్ చల్ చేస్తోంది. అలా తిరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఆమెను గుర్తించలేక పోవడం తో ఆమె నవ్వుల పూయించింది. ఇక అంతే కాకుండా వీధుల్లో ఉండేటువంటి చిరుతిళ్ళు, పానీపూరీలు వంటివి తింటూ కనిపించింది.ఇక […]

వైరల్ గా మారుతున్న దేత్తడి హారిక రొమాంటిక్ సాంగ్..?

దేత్తడి హారిక బిగ్ బాస్ ఫోలో మనల్ని ఎంతగానో అలరించిన ఈ అమ్మడు అసలు పేరు అలేఖ్య. అయినా కూడా ఆమెను అందరూ దేత్తడి హారికా అని పిలుస్తారు. ఎందుకంటే ఈ అమ్మడి తీసే కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది.అంతేకాకుండా ఈ అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఆ తరువాత నిదానంగా యూట్యూబ్ లో తనకున్న స్థాయిని పెంచుకుంది.ఇకపోతే స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ ఫో- 4లో పార్టిసిపెట్ […]

అత్యధిక ధర కి పలికిన భీమ్లా నాయక్ ఓటీటీ రైడ్స్..?

సినీ ఇండస్ట్రీల పవన్ కళ్యాణ్ అంటే ఎంతమంది అభిమానులున్నారో మనందరికీ తెలిసిన విషయమే.ఇక స్క్రీన్పై పై పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, ఎంతో మంది అభిమానులు సంబరపడిపోతూ ఉంటారు.ఇక అంతలా ఉంటుంది ఈయన రేంజ్.ఇక ఆ రేంజ్ కు తగ్గట్టుగానే ఈయన సినిమా బిజినెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అలా తాజాగా భిమ్లా నాయక్ సినిమాలో కూడా అదే విషయం జరిగింది. ప్రస్తుతం ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ మొదలైనట్లు సమాచారం.అయితే […]

శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా..?

సుధీర్ బాబు హీరోగా ఆనంద్ హీరోయిన్ గా పలాస ఫిలిం డైరెక్టర్ కరుణకుమార దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈచిత్రం ఆగస్టు 27న భారీ అంచనాలతో విడుదలై.. మంచి టాక్ తో నడుస్తోంది ప్రస్తుతం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి ఒకసారి చూద్దాం. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ ల సంగతి గమనిస్తే: 1). సీడెడ్-22-లక్షలు 2). నైజాం-48-లక్షలు 3). వెస్ట్-7 లక్షలు 4). ఉత్తరాంధ్ర-17-లక్షలు 5). ఈస్ట్-13-లక్షలు […]

కేసీఆర్ అలా చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా

తెలుగుదేశం పార్టీలో ఉండి.. అక్కడ ఇమడలేక.. బీజేపీలో చేరి ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఇపుడు కేసీఆర్ కు మద్దతు పలుకుతున్న మోత్కుపల్లి నరసింహులు ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఇటీవల దళిత బంధు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేద దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకంపై విమర్శలు రాకున్నా.. రాష్ట్రమంతా అమలు చేయాలి అనే డిమాండ్ ఊపందుకుంది. దళితులకు […]

ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?

ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు […]

వీడియో: హాట్ డాన్స్ తో సైగలు పుట్టించిన బిగ్‌బాస్ స్టార్!

ప్రముఖ నటి రుబినా దిలైక్ సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటుంది. బుల్లితెర రంగంలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె బిగ్‌బాస్ సీజన్ 14లో గెలిచి తన పాపులారిటీని విపరీతంగా పెంచుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. కిడి రూపొందించిన వైరల్ రీల్ సాంగ్ ‘టచ్ […]

జంగిల్ లో బిగ్‌బాస్.. ఆశ్చర్యపరుస్తున్న లేటెస్ట్ ప్రోమో!

హిందీలో బిగ్‌బాస్ 15వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా సల్మాన్ ఖానే హోస్టుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఒక ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో జంగిల్ లోని ఒక చెట్టు మాట్లాడటం చూడచ్చు. ఈ చెట్టుకి దిగ్గజ నటీమణి రేఖా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే ఆ చెట్టుతో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పకనే చెప్పేశారు. అదేంటంటే, ఈసారి కంటెస్టెంట్లు తొలుత అడవిలాంటి ఒక సెట్అప్ లోకి అడుగు […]

హీరో రాజశేఖర్ తో కూతురిగా.. హీరోయిన్ గా నటించిన నటి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు అతి చిన్న వయసులో నుంచి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ తను చిన్న వయసులో రాజశేఖర్ తోనే నటించి. మరి పెద్దయిన తర్వాత హీరోయిన్ గా నటించింది. ఆ నటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సినిమాలో చాలా మంది హీరోలు వేరు వేరు పాత్రలతో నటిస్తుంటారు.కొంతమంది అన్నా […]