వైరల్ గా మారుతున్న దేత్తడి హారిక రొమాంటిక్ సాంగ్..?

August 30, 2021 at 6:53 am

దేత్తడి హారిక బిగ్ బాస్ ఫోలో మనల్ని ఎంతగానో అలరించిన ఈ అమ్మడు అసలు పేరు అలేఖ్య. అయినా కూడా ఆమెను అందరూ దేత్తడి హారికా అని పిలుస్తారు. ఎందుకంటే ఈ అమ్మడి తీసే కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది.అంతేకాకుండా ఈ అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఆ తరువాత నిదానంగా యూట్యూబ్ లో తనకున్న స్థాయిని పెంచుకుంది.ఇకపోతే స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ ఫో- 4లో పార్టిసిపెట్ చేసింది.సీజన్ 4 ద్వారా ఆమెకు మంచి క్రేజ్ ను అందుకుంది.

ఇక తర్వాత హారిక దేత్తడి ఛానల్ లో పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియో సాంగ్ బాగా వైరల్ గా మారుతోంది. ఈ పాట కాస్త వైరల్ గా మారుతుంది. ఇక ఈ పాట యువత మనోభావాలకు అద్దంపట్టేలా నిలిచింది. ఇక మొదటి రోజు యువత కోచింగ్ సెంటర్ల కి వెళ్లేటప్పుడు తన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, ఆ తర్వాత వారి జీవితాలు ఏ విధంగా ఆలోచనలు చేస్తాయో అనే భావాలను ఈ వీడియోలో చూపించడం జరిగింది.

 

ఇక లా కోచింగ్ సెంటర్ లో వెళ్లిన యువతీ యువకులు ఆ సమయంలో చేసే అల్లరిని ఈ వీడియోలు బాగా చూపించారు. అయితే ఆ వీడియో ఏంటి మీరు చూసేయండి.https://youtu.be/yQHvaSalDxs

వైరల్ గా మారుతున్న దేత్తడి హారిక రొమాంటిక్ సాంగ్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts