హైదరాబాద్ వీధుల్లో RRR బ్యూటీ.. ఏం చేస్తుందో తెలుసా..?

August 30, 2021 at 7:23 am

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం. RRR ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర బృందం అంతా హైదరాబాదులో ఉన్నట్లు సమాచారం.ఇందులో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ కూడా హైదరాబాద్లో ప్రత్యక్షమైంది.హైదరాబాద్ వీధుల్లో తెగ హల్ చల్ చేస్తోంది.

ImageImage

అలా తిరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఆమెను గుర్తించలేక పోవడం తో ఆమె నవ్వుల పూయించింది. ఇక అంతే కాకుండా వీధుల్లో ఉండేటువంటి చిరుతిళ్ళు, పానీపూరీలు వంటివి తింటూ కనిపించింది.ఇక ఈమె వెనక కాస్ట్యూమ్ డిజైనర్ అనురెడ్డి కూడా తనతో పాటే వచ్చింది. దీనికి సంబంధించి ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేయడం ద్వారా అది వైరల్ గా మారాయి.

Image

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మీద. ఇదే చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అన్నట్టుగా ఆర్ఆర్అర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇ సినిమాకి 450 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు సమాచారం. విలేజ్ చిత్రంలో మరొక హీరోయిన్ అలియాభట్ కూడా నడుస్తోంది. ఆ ఫోటోలు కాస్త చూద్దాం.

Image

 హైదరాబాద్ వీధుల్లో RRR బ్యూటీ.. ఏం చేస్తుందో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts