హైదరాబాద్ వీధుల్లో RRR బ్యూటీ.. ఏం చేస్తుందో తెలుసా..?

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం. RRR ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర బృందం అంతా హైదరాబాదులో ఉన్నట్లు సమాచారం.ఇందులో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ కూడా హైదరాబాద్లో ప్రత్యక్షమైంది.హైదరాబాద్ వీధుల్లో తెగ హల్ చల్ చేస్తోంది. అలా తిరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఆమెను గుర్తించలేక పోవడం తో ఆమె నవ్వుల పూయించింది. ఇక అంతే కాకుండా వీధుల్లో ఉండేటువంటి చిరుతిళ్ళు, పానీపూరీలు వంటివి తింటూ కనిపించింది.ఇక […]