పాగల్ ఎన్ని కోట్లు లాస్ అయ్యాడో తెలుసా..?

August 28, 2021 at 4:57 pm

ఫలక్నామ దాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో విశ్వక్ సేన్. ఈయన ఇవేకాకుండా హిట్ వంటి సినిమాల్లో కూడా నటించి. మంచి హీరోగా గుర్తింపు పొందాడు.మరికొన్ని సినిమాలలోనటించి పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి.విశ్వక్ సేన్ ప్రస్తుత చిత్రం పాగల్ ఈ సినిమాకు హీరోయిన్లుగా నివేదా పేతురాజ్,సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా ఎంతటి వసూలు చేసింది ఒకసారి చూద్దాం.నిర్మాతగా బెక్కం వేణుగోపాల్ అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ అధినేత దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.

కానీ ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమాకు మంచి క్రేజ్ అందుకోలేకపోయింది.చిత్రం స్టార్టింగ్ లో పరవాలేదు అనిపించినా బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించలేకపోయింది ఈ మూవీ

నైజాం-2.13 -కోట్లు
సీడెడ్-85 -లక్షలు.
ఉత్తరాంధ్ర -61 లక్షలు.
ఈస్ట్ -29 -లక్షలు.
వెస్ట్-18 -లక్షలు.
గుంటూరు-33-లక్షలు.
కృష్ణా-19 -లక్షలు.
నెల్లూరు-14-లక్షలు
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.72- కోట్ల రూపాయలు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ -37 లక్షలు.
వరల్డ్ వైడ్ టోటల్-5.09 -కోట్ల రూపాయలు.

ఇది సినిమా 6.3 కోట్ల బిజినెస్ జరగగా, ఈ సినిమా రన్ టైం ముగిసేసరికి.5.09 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో బయ్యర్లకు..1.4 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

పాగల్ ఎన్ని కోట్లు లాస్ అయ్యాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts