పవన్ కళ్యాణ్ ఈ హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ ని మార్చేసిందని చెప్పవచ్చు.ఇక ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మరొక సినిమానే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపిక అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ ఈ విషయంపై సమంత స్పందిస్తూ తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటించలేదు అన్నట్లుగా చెప్పు వచ్చింది.ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని,అందులో ఒకరు ప్రియమణిని మరొకరు పూజ హెగ్డే అని సినీఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమాలో ఎక్కువగా పూజ హెగ్డే నే హీరోయిన్ గా తీసుకున్నాడు.

Happy Birthday Priyamani: Samantha Akkineni, Sai Pallavi, Rana Daggubati wish the Virata Parvam actress | PINKVILLA

కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పూజా హెగ్డే కాంబినేషన్ లో ఏ ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఈమె పవన్ కళ్యాణ్ తప్ప మిగతా హీరోలతో నటించింది. అయితే మరి సమంత,ప్రియమణి,పూజా హెగ్డే ఈ హీరోయిన్లు పవన్ కళ్యాణ్ తో ఎవరు నటిస్తాతో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.