సీరియల్ నటి కస్తూరి గ్లామర్ ఫోటో వైరల్..?

స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి నాటికలో గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్న కస్తూరి మనందరికీ తెలిసిందే.ఈమె గతంలో ఎన్నో సినిమాలలో నటించింది. భారతీయుడు, డాన్ శీను అన్నమయ్య వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక అంతే కాకుండా ఈమె ఎప్పుడు బోల్డ్ కామెంట్లు చేస్తూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

అలాగే గతంలో కూడా కొన్ని గ్లామర్ ఫోటోలను విడుదల చేస్తే అవి కూడా హాట్ టాపిక్ గా మారాయి.ఈమెకు దాదాపుగా 47 సంవత్సరాల వయస్సు ఉంటుందట. ఈమె సంబంధించిన కొన్ని ఫోటోలు మరి ఇప్పుడు వైరల్ గా మారాయి వాటిని ఒకసారి చూసేయండి.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వయసు మీద పడిన టువంటి హీరోయిన్లు,నటులే ఎక్కువగా హాట్ హాట్ ఫోటోలకు,లుక్స్ ఇస్తూ.. కుర్ర కారుల మతిపోయేలా చేస్తున్నారు.ఇక వీరు సినిమా అవకాశాల కోసం ఇలా చేస్తున్నారా, లేదా పాపులర్ అయ్యే దానికి ఇలా చేస్తున్నారనే విషయం ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.