టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ఇద్దరు స్టార్ హీరోస్.. పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇటీవల తారక్.. దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కొరట్టాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతుంది. అయితే […]
Category: Latest News
చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ కథ మొదట ఆ స్టార్ హీరో కోసం రాశారా.. అస్సలు ఊహించలేరు..?
ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు.. కమర్షియల్ గా కూడా అన్ని హంగులు ఉండే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక గేమ్ ఛేంజర్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ మూవీ […]
అలాంటి పాత్రల్లో నటించాలంటే అదృష్టం ఉండాలి.. సాయి పల్లవి క్రేజీ కామెంట్స్ వైరల్..
నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి ఏదైనా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్‌లలో సాయి పల్లవి కూడా ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పలు ఇంట్రెస్టింగ్ కామెంట్ సోషల్ […]
అద్దంలో చూసుకుని ఎన్నో రోజులు బాధపడ్డా.. అక్కినేని కోడలు షాకింగ్ కామెంట్స్..!
స్టార్ బ్యూటీ శోభిత ధూళిపాళ్లకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల కంటే కాబోయే అక్కినేని కోడలిగా తెలుగు ప్రేక్షకుల్లో మరింత పాపులారిటీ దక్కించుకున్న శోభిత.. మొదట మోడల్గా కెరీర్ ప్రారంభించి తర్వాత నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇమేజ్ దక్కించుకుంది. శోభిత పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్ లోనే. అయినా తన కెరీర్ ముంబైలోనే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శోభిత తన కెరీర్ ప్రారంభంలో ఏదురైన చేదు […]
మహేష్ డైరెక్టర్ తో.. మూవీ చేయడానికి సిద్ధమైన అమీర్ ఖాన్..
గతంలో టాలీవుడ్ మూవీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ.. ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి పాన్ ఇండియా లెవెల్లో వ్యాపించిన సంగతి తెలిసిందే. బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ సినిమాలు మొదలయ్యాయి. తర్వాత చిన్న, పెద్ద హీరోలని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బాహుబలి, పుష్ప, సాహో, ఆది పురుష్, కల్కీ, హనుమాన్, కార్తికేయ […]
రజనీకాంత్ తర్వాత అంత పాపులర్ సమంతనే.. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోని తన నటనతో సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ చేసిన సంచలన కామెంట్స్ తో సమంత హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం పక్కన పెడితే సమంత చాలాకాలం తర్వాత తాజాగా జిగ్రా మూవీ ఫ్రీ […]
రజనీకాంత్ కు అమ్మగా, లవర్ గా , భార్యగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
స్టార్ హీరో రజనీకాంత్.. సౌత్ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసింది. కేవలం సౌత్ ఇండిస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు మడత పెడుతున్న రజినీకాంత్.. ఏడుపాయల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికీ రజిని సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఫ్యాన్స్‌లోను లో పండగ వాతావరణం మొదలైపోతుంది. అంతేకాదు తమిళ్ ఇండస్ట్రీలో అయితే రజిని నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది […]
‘ గేమ్ ఛేంజర్ ‘ నుంచి ఫాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు కూడా..
టాలీవుడ్ మేక పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సంచలన ప్రాజెక్టు కోసం.. అభిమానులంతా అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్స్ ఇస్తున్న క్రమంలో.. దసరా కానుకగా సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవుతుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ టీజర్ […]
భారీ ధరకు అమ్ముడైన ‘ ది రాజాసాబ్ ‘ నైజం రైట్స్.. కొన్నది ఎవరంటే..?
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ది రాజాసాబ్ పై ప్రేక్షకులలో ఆశక్తి నెలకొంది. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైప్ […]