విలన్గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా నిలబడ్డాడు శ్రీకాంత్. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల పక్కన సపోర్టింగ్ రోల్స్లో నటించి, మెప్పు పొందాడు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్కి బాబాయ్గా నటించాడు. ఇలా గతంలో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం హీరోగా అంతగా శ్రీకాంత్క పాపులారిటీ లేదు. […]
Category: Movies
కరువులో అధిక మాసం పూరీనే
దర్శకుడు పూరి జగన్నాథ్ హవా కాస్త మందగించింది. వరుసగా సినిమాలు నిరాశపరుస్తుండడంతో పూరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కున్నాడనే టాక్ ఉంది. అయితే.. ఈ ఎఫెక్ట్ ఆయన రెమ్యునరేషన్పై ఏమాత్రం పడలేదని తెలుస్తోంది. పూరి ప్రస్తుతం కల్యాణ్ రామ్తో ఇజం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన తీసుకుంటున్న పేమెంట్ ప్యాకేజీ అదిరిందని సినీజనాలు అంటున్నారు. ‘ఇజం’ మూవీకి సంబంధించి చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. వచ్చే నెలాఖరునాటికి ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది […]
తిక్క లెక్కలు ఆపన్డ్రోయ్
సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ పాజిటివ్ టాక్తో మొదలై.. సూపర్ హిట్టయింది. మొత్తంగా రూ.25 కోట్లు వసూలు చేసి అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఐతే తేజు కొత్త సినిమా ‘తిక్క’ కేవలం మూడు రోజుల్లోనే రూ.19.63 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్లు దర్శనిమస్తున్నాయి. సాయిధరమ్ స్టామినాకు ఇది నిదర్శనమంటూ మెసేజ్లు కూడా పబ్లిష్ చేస్తున్నారు. ‘తిక్క’ విషయంలో జరుగుతున్న ప్రచారం చాలామందిని సర్ప్రైజ్ చేస్తోంది. సినిమాను ఎలాగైనా ఆడించేయాలన్న తపనతో.. జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నారన్న […]
బన్నీ మెచ్చిన హీరో అతనే!
ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు […]
నయన్ మళ్ళీ హ్యాండిచ్చింది.
సౌత్లో టాప్ హీరోయిన్ అయిన నయనతారకు.. ప్రమోషన్స్కు హ్యాండ్ ఇవ్వడం అనే విషయంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. సినిమాల్లో నటించడం తప్ప.. పబ్లిసిటీ విషయంలో తన పాత్రేమీ ఉండదని అందరికీ తెలుసు. ఈ విషయం ముందే చెప్పేసి మరీ.. అందుకు తగ్గట్లుగానే అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. అలాగే ఈమె డేట్స్ విషయంలో పక్కా క్లారిటీ ఉండాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా అదనంగా అడిగి తీసుకునే అవకాశం ఉండదు. జాగ్రత్తగా లేకపోతే బాబు బంగారం చిత్రానికి మారుతి టైపులో […]
గ్యారేజ్ కి కెసిఆర్ కి లింక్ అదే
కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికే ట్రైలర్ లోనే రెవీల్ చేసేసారు.ఈ భూమన్నా ఈ భూమ్మీద ఏ సృష్టన్నా నాకు చాలా ఇష్టం.చెట్లు మొక్కలు,గాలి,నీరు..వాటిని కాపాడు కోవడమే హీరో పని.213 చెట్లు జోయీగ్రస్ పార్క్..ముంబై కి చాలా ఆక్సీజిన్ సప్లై చేస్తుంది.నేచర్ తో పెట్టుకుంటే జూమ్…చెట్లపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్. అయితే కాకతాళీయమో లేక కొరటాల ప్లాన్ చేసిందో కానీ సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే […]
‘రాధికా ఆప్టే సెక్స్ సీన్’ అనకూడదట!
లెజెండ్,కబాలి వంటి సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాల్లో నటించి అందం అభినయంతో అలరించిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే తాజాగా ‘పర్చెడ్’ సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది.దక్షిణాదిలో ఎంతో ఒద్దికైనా పాత్రల్లో ఒదిగిపోయిన రాధికా శృగార దృశ్యాలు ఇక్కడి జనాలకి మింగుడుపడడం లేదు. అయితే రాధికా వివాదానికి సహా నటుడు ఆదిల్ హుస్సేన్ నరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చి రాధికకు బాసటగా నిలిచే ప్రయత్నం చేసాడు.అసలు ఈ మొత్తం ఉదంతానికి ‘రాధికా […]
ఈ తిక్కకి లెక్కే లేదు!
తిక్క మూవీకి… లెక్క ఎంత వచ్చిందనే విషయంలో జనాలకు ఎన్నో సందేహాలు.ఒకరు ఒకటంటారు.ఇంకొకరు ఇంకోటంటారు.మరి ఫైనల్ గా ఎంతనేది క్లారిటీతో తెలుసుకుంటే ఓ పనై పోతుందనుకుంట. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క అంటూ గత శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెగ్యులర్ గా శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ చేస్తారు. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉంటే ఓ రోజు ముందే థియేటర్లలోకి వచ్చేస్తుంటారు. కానీ ఇతడు తిక్క హీరో కదా… అందుకే ఓ […]
క్రికెట్ బ్యాక్డ్రాప్లో అఖిల్ సినిమా
అఖిల్ రెండో సినిమాపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పట్నుంచో చాలా మంది సీనియర్, జూనియర్ డైరెక్టర్స్ను పరిశీలనలో పెట్టాడు అఖిల్. చాలా కథలు వింటూ వస్తున్నాడు. చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా డైరెక్టర్ హను రాఘవపూడిని దాదాపుగా ఖరారు చేసినట్లే అనే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కబోతోందనే టాక్ వినిపించింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదనిపిస్తోంది. కొత్తగా మరో స్టోరీకి అఖిల్ ఓకే చేసినట్లుగా […]
