సరైనోడు బాబు బంగారం ఒక్కటే!

బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ వెంచర్. టైమ్ వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్టవుతాయి. కొన్ని సంధర్బాల్లో అవి సూపర్ హిట్లుగా మారిపోతాయి. అప్పుడప్పుడూ టాక్ తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ తో మొదలైనా సరే.. భారీ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మార్కెట్లో ఇపుడు ‘బాబు బంగారం’ సినిమా సైతం ఇలాగే అంచనాలకు మించి ఆడేస్తోంది. […]

సుకుమార్‌తో అల్లు శిరీష్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. అయితే ఇప్పుడు సుకుమార్‌ దృష్టి అల్లు శిరీష్‌పై పడింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో అల్లు శిరీష్‌ నటనకు చాలా ఇంప్రెస్‌ అయ్యాడట సుకుమార్‌. ఆ సినిమా చూసినప్పటి నుండీ శిరీష్‌తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ మధ్య సుకుమార్‌ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు తాను నిర్మాతగా మారి, దర్శకత్వ విభాగాన్ని మరొకరికి అప్పగించే యోచనలో ఉన్నాడట. తన వద్ధ […]

విక్రమ్‌కి గెలుపు దక్కేనా?

విక్రమ్‌ హీరోగా మరో సైంటిఫిక్‌ మూవీ తెరకెక్కుతోంది. ప్రయోగాత్మక సినిమాలకు విక్రమ్‌ పెట్టింది పేరు. ‘అపరిచితుడు’తో విక్రమ్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ‘ఐ’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను నమోదు చేసింది. కానీ విజయంలో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో ప్రయోగంతో ముందుకొస్తున్నాడు విక్రమ్‌. అదే ‘ఇంకొక్కడు’ సినిమా. ఈ సినిమాలో విక్రమ్‌ ‘భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌కి సంబంధించిన అధికారిగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన […]

అందాల భామ చైనా వెలుగులు

బాలీవుడ్‌ అందాల భామగా ఒకానొక కాలంలో యువ హృదయాల్ని కొల్లగొట్టిన సెక్సిణి మల్లికా షెరావత్‌ ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించడంలేదు. అయితే చైనాలో మాత్రం ఓ అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. జాకీచాన్‌ ప్రధాన పాత్రలో ‘ది మిత్‌’ అనే సినిమా రాగా, అందులో మల్లికా షెరావత్‌ నటించింది. ఆ చిత్రమే మరో చైనా సినిమాలో మల్లికకి అవకాశం తెచ్చినట్లుంది. పదేళ్ళ తర్వాత చైనా సినిమాలో నటిస్తోంది మల్లికా షెరావత్‌. ఈ సినిమా పేరు ‘టైమ్‌ రైడర్స్‌’. […]

బాలయ్య కెరీర్ లో శాటిలైట్ రికార్డ్

గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను రూ.70 కోట్ల బడ్జెడ్‌తో తీస్తున్నారంటే ముందు అది రూమరే అనుకున్నారు. ఎందుకంటే బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ వసూలు చేసింది రూ.40 కోట్లే. మ‌రి అంత బ‌డ్జెట్ పెట్టిన క్రిష్ నిండా మునిగిపోతాడేమో అని కంగారు ప‌డ్డారంతా. కానీ క్రిస్ అన్ని లెక్క‌లూ వేసుకునే రంగంలోకి దిగాడ‌ని ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. విడుద‌ల‌కు ఇంకా ఐదు నెల‌లుండ‌గానే ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్త‌న్నాయి. అన్ని ఏరియాల్లోనూ బాల‌య్య కెరీర్లో […]

అన్న దారిలోనే తమ్ముడు కూడా….

మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా తమిళ్ సినిమా కత్తి కి రీమేక్ గా వస్తోంది. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా రకరకాల మలుపులు తిరిగి చివరికి డాలీ చేతికి చిక్కింది. అయితే కాకతాళీయంగా ఈ సినిమా కూడా ఓ తమిళ్ సినిమాకి రీమేక్ అని కన్ఫర్మ్ అయింది. అన్న చిరంజీవి విజయ్ నటించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అజిత్-తమన్నాల ‘వేదాళం’ ను రీమేక్ చేయనున్నాడు.ఈ రెండు తమిళ్ […]

రోబో 2.0 రజిని ఉన్నట్టా లేనట్టా?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో 2.0’ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అయితే.. లీడ్ యాక్టర్.. రజనీ మాత్రం చిత్రీకరణకు దూరంగానే ఉన్నారు. సెప్టెంబర్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజులకు పైగా అమెరికానే ఉన్న రజనీ ఇప్పటికీ రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారని సమాచారం. తలైవా లేకపోయినా.. శంకర్ మాత్రం.. ఎక్కడా వెనకడుగు వేయడంలేదు. రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఎడిటింగ్ పని కూడా ప్రారంభించేశాడని చెప్పుకుంటున్నారు. దీంతో.. ‘రోబో 2.0’టీజర్ త్వరలోనే రిలీజ్ కావచ్చన్న ఊహాగానాలు […]

రాధికాకి మరీ అంత బరితెగింపా?

అచ్చమైన తెలుగమ్మాయిలాల కనిపిస్తుంది చీరకట్టులో ఆ ముద్దుగుమ్మ. కానీ బాలీవుడ్‌లో అయితే ఆమె ఎక్స్‌పోజింగ్‌కి ఆకాశమే హద్దు. నో అబ్జక్షన్స్‌. ఎలాంటి కాస్ట్యూమ్‌కైనా. ఆమె ఎవరో కాదు ఇటీవల ఏకంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పక్కన ‘కబాలి’ సినిమాలో నటించిన రాధికా ఆప్టే. ఎక్స్‌పోజింగ్‌ విషయంలో ఈ ముద్దుగుమ్మకి ఇంతకుముందే చాలా సార్లు వివాదాలు చుట్టుముట్టాయి. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది. ‘కబాలి’లో సినిమా మొత్తం చీరకట్టు, నిండైన బొట్టుతో […]

విక్రమ్ డైరెక్ట్ చేస్తే అతనే హీరో!

చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన టాలెంట్ దక్షిణాదికే పరిమితం కాలేదు. హిందీ చిత్రసీమకూ.. తన సత్తా ఏంటో చాటిచెప్పారు. ‘ఇరుముగన్’తో థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విక్రమ్..ఇటీవలే ‘ద స్పిరిట్ ఆఫ్ చెన్నై’ పేరుతో ఓ పాటను విడుదల చేశారు. చెన్నైను అతలాకుతలం చేసిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కోలీవుడ్‌ హీరోలను ప్రశంసిస్తూ సాగుతుంది ఈ పాట. ఆ సాంగ్ అందరినీ అలరిస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ఓ టీవీ […]