నాగశౌర్య, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘జో అచ్చుతానంద’. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా నాగశౌర్య లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. మీసకట్టు లేకుండా, యంగ్ బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. మెయిన్ హీరో నారా రోహిత్ అయినప్పటికీ రోహిత్ని డామినేట్ చేస్తున్నాడు ఈ సినిమాలో నాగశౌర్య. మంచి నటుడు నాగశౌర్య. లుక్స్ పరంగా, ఎక్స్ప్రెషన్స్ పరంగా నాగశౌర్య ఇంత వరకూ […]
Category: Movies
ఆటాడుకుందాం రా TJ రివ్యూ
సినిమా : ఆటాడుకుందాం రా TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: ప్రేక్షకులతో ఈ ఆటలేంటి నటి నటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వెన్నెల కిశోరె, రఘు బాబు. నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల. బ్యానర్ : శ్రీ నాగ్ కార్పొరేషన్, మ్యూజిక్ : అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ : శివేంద్ర ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : శ్రీధర్ సీపాన కథ/ స్క్రీన్ ప్లే / […]
సుశాంత్ బాగా వాడేశాడు
సుశాంత్ హీరోగా వస్తోన్న సినిమా ‘ఆటాడుకుందాం రా’. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చాలా స్పెషల్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అఖిల్, చైతూల గెస్ట్ రోల్స్. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కరెక్ట్గా రిలీజ్కి ఒక్క రోజు ముందు అఖిల్, సుశాంత్ ఉన్న ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్లో అఖిల్ చాలా రొమాంటిక్ లుక్లో అమ్మాయిల్ని బాగా ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాడు. అంతేకాదు బ్యాక్ గ్రౌండ్లో ‘సిసింద్రీ’ సినిమాలోని ‘చిన్ని […]
ఆమెను విక్రమ్ తీసుకొస్తున్నాడు
నయనతార ప్రెజెన్స్.. ఇదే ఇప్పుడు ఎక్కడ విన్నా హాట్ టాపిక్గా మారింది. నయనతార ఎందుకిలా చేస్తుందో తెలీడం లేదు. సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కానీ సినిమా ప్రమోషన్స్కి మాత్రం ఈ ముద్దుగుమ్మ అస్సలు హాజరు కాదు. తెలుగులో అగ్రహీరో అయిన వెంకటేష్తో ‘బాబు బంగారం’ సినిమాలో నటించిన నయనతార ఆ సినిమా ప్రమోషన్కి హాజరు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. కానీ, సినిమా ప్రమోషన్ గురించి ఆలోచించలేదు. […]
కాజల్ కు వార్నింగ్ నిజమ
తమిళంలో అజిత్ 57వ మూవీ షూటింగ్లో నిమగ్నమైంది అందాల కాజల్. యూరప్లో వివిధ లొకేషన్స్లో చిత్రీకరణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర డైరక్టర్ శివ కాజల్కు క్లాస్ తీసుకున్నాడట. అమ్మడి ట్విట్టర్ ఉత్సాహం భరించలేకే.. శివ ఆమెపై కాస్త సీరియస్ అయ్యాడట. విషయంలోకి వెళ్తే.. ఈ మధ్య కాజల్ ట్విట్టర్లో ఓ రేంజ్లో సందడి చేస్తోంది. తన సినిమాలకు సంబంధించి ఫొటోలు ఎడాపెడా పోస్ట్ చేస్తోంది. జీవాతో చేసిన మూవీ చిత్రాలూ ఇలాగే జనాలకు తెలిసిపోయాయి. […]
మహేష్ ‘ఎనిమీ’ ఎవరో తెలుసా?
మహేష్ బాబు బ్రహ్మోత్సవం తరువాత మురుగుదాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఏ ఒక్క వార్తా బయటికి పొక్కనీయడం లేదు.మాములుగా అయితే హీరో పుట్టినరోజులకి ప్రస్తుతం నడుస్తున్న సినిమాకి సంబంధించి ఎదో ఒక విషయాన్నీ అభిమానులకి కానుకగా ఇస్తుంటారు.ఇదే తరహాలో ఒక వారం ముందు మహేష్ పుట్టిన రోజుకి కూడా అభిమానులు మురుగుదాస్ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయినా అదీ కాకపోతే కనీసం టైటిల్ అయినా అనౌన్స్ చేస్తారని ఆశించారు. అయితే అవేమి జరగలేదు.ప్రిన్స్ మహేష్ […]
బిగ్ బీతో రెజీనా అదరగొట్టేసింది
టాలీవుడ్ లో అవకాశాలు లేక ఎండమావిలా మారిన రెజీనా కెరీర్ కు బాలీవుడ్ నుండి ఊహించని ఆఫర్ వచ్చింది.అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు.బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.ఆంఖేన్2 గా రూపొందనున్న ఈ సినిమాలో అమితాబ్, రెజీనాలతో పాటు ఇంకా అనీల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలుగా ‘ఆంఖేన్’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. అమితాబ్ క్లాప్స్ కొడుతుండగా రెజీనా రాంప్ […]
వర్కవుట్స్ మొదలు పెట్టిన వెంకటేష్
వెంకీ తాజా సినిమా ‘బాబు బంగారం’ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ లోపల వెంకీ తన నెక్స్ట్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్ సినిమా ‘సాలా ఖదూస్’ని రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్ కోచ్లా నటిస్తున్నాడు. అందుకోసం వెంకీ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. సిక్స్ పాక్ కాదు గానీ బాడీ చాలా ఫిట్గా ఉండేలా, అందుకు తగ్గట్టుగా వర్కవుట్స్ మొదలెట్టేశాడు వెంకీ. ఈ […]
మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్
మెగాస్టార్ సినిమాకి మరో స్పెషల్ యాడ్ కానుంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్గానీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కానీ చిరు సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించే అవకాశం ఉందట. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చిరంజీవికి మంచి సన్నిహితులు. చిరంజీవి రీ ఎంట్రీలో తమ ఎంట్రీ ఒక స్పెషల్ టచ్గా ఉండబోతోందంటే అందుకు తాము రెడీ అంటున్నారనే గాసిప్ విన వస్తోంది. ‘మనం’ సినిమాలో అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్లో కనిపించాడు. తెలుగు ప్రేక్షకుల్లో […]
