బంతిపూల జానకి TJ రివ్యూ

సినిమా:బంతిపూల జానకి రేటింగ్:1/5 పంచ్ లైన్: జబర్దస్త్ ప్లాప్ స్కిట్ నటీనటులు:ధన్‌‌రాజ్‌, దీక్షాపంత్, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్‌, అదుర్స్‌ రఘు, వేణు తదితరులు సంగీతం: బోలే నిర్మాతలు: కళ్యాణి-రామ్ స్క్రీన్‌ ప్లే,దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ సినిమా అంటేనే వ్యాపారం.అది కాదన లేని నిజం.అయితే ఆ వ్యాపారం కాస్తా కొత్తపుంతలు తొక్కుతోంది.తక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బులు రావాలి అన్నదే ఇప్పుడు అందరి కాన్సెప్ట్..క్వాలిటీ సంగతై దేవుడెరుగు..ఎంత తక్కువ లో సినిమా అయితే అంత […]

చెప్పు తెగుద్ది నట్టికుమార్:కళ్యాణ్

నిర్మాత నట్టికుమార్ గత 4 రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ నయీమ్ తో తెలుగు బడా నిర్మాతలకు సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేస్తూనే వున్నాడు. సి.కళ్యాణ్,బూరుగుపల్లి శివరామకృష్ణ,బండ్ల గణేష్,సచిన్ జోషి,అశోక్ కుమార్ వంటి వారందరికీ నయీమ్ తో సంబంధాలున్నాయంటూ దానికి తనదగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎడా పెడా టీవీ లో వాయించేస్తున్నాడు నట్టి. ఆరోపించిన వారిలో ఎవరు పెద్దగా ప్రతిఘటించిన దాఖలాలు లేవు.కనీసం ఇంతవరకు వారిలో ఎవరూ కూడా ఈ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ […]

వినోద్ ని చంపింది ఎన్టీఆర్ అభిమానా?

ఇద్దరు వ్యక్తుల మధ్య తమ అభిమాన హీరోల పై వుండే వ్యామోహం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరి ప్రాణం బలిగొంది.వినోద్ రాయల్ ని కర్ణాటక రాష్ట్రం కోలార్ సమీపం లో హత్యకు గురయిన విషయం తెలిసిందే.అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏ విషయమై గొడవ మొదలైంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుపతికి చెందిన వినోద్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.ఎంతగా ఆంటే ఓ చేతిపై పవనిజం అని ఇంకో చేతి పై అమ్మ అని […]

రష్మీ అభిమానికి బంపర్ ఆఫర్!

తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గురించి తెలియని వాళ్ళుండరేమో ఇప్పుడు.అంతగా పాపులర్ అయిపోయింది అమ్మడు. అటు జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం కి యాంకరింగ్ తో కొంతా, సినిమాల్లో అందాల ఆరబోతతో మరికొంత.ఏదయితేనేం రష్మీ జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ ప్రోగ్రాం.స్టార్ సెలెబ్రిటీ హోదా లో బయటికెళ్తోంది రష్మీ ఇప్పుడు మరి. వాస్తవానికి రష్మీ ఎప్పుడో తెరంగ్రేటం చేసింది.అడపా దడపా చిన్న చితకా రోల్స్ తో కెరీర్ తొలినాల్లో నెట్టుకొచ్చింది రష్మీ.అయితే జబర్దస్ కామెడీ ప్రోగ్రాం లో యాంకరింగ్ చేసే ఛాన్స్ […]

తమన్నా ఐటెం సాంగ్ కి అంతా?

తెలుగు-తమిళ సినిమాలతో తమన్నా బిజీగానే వుంది. ఇటీవలే ఓ తమిళ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా ఓకే చెప్పిందని టాక్. తమన్నా క్రేజ్ ఒక రేంజ్ లో వుంది కనుక, స్పెషల్ సాంగ్ కి ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా హైలెవల్‌లోనే ఉందట. విశాల్ హీరోగా చేస్తున్న ‘కత్తి సండై’  చిత్రంలో ఆమె ఈ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ సినిమా తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రత్యేక […]

జనతా గ్యారేజ్ అదిరి పోయిందట.

టాలీవుడ్ లో మధ్యకాలం లో ఎప్పుడెప్పుడా అని బాగా ఎదురు చూసే సినిమా జనతా గారేజ్. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ‘జనతా గ్యారేజ్ ఫస్ట కాపీ వచ్చేసింది. ఈ సినిమాను యూకే, యూఏఈల్లోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శించారని, సినిమా చూసిన వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయానని లండన్‌లోని ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధు పేర్కొన్నారు. సినిమా చాలాబాగుందని, ఎన్టీఆర్ సినిమాలలో […]

ట్విట్టర్ చూసి షాక్ అయ్యా

క్రీడాచరిత్రలోనే రజత పతకాన్ని సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సిల్వర్‌స్టార్‌ సింధు గత కొన్నిరోజులుగా ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిపోతుంది.ఇప్పుడు కాస్త తీరిక దొరకటం తో తన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిందట. ఓపెన్ చేయగానే అందులో ట్వీట్ చూసి షాక్ అయ్యిందట. ఇంతకీ ఆ ట్వీట్ చేసింది ఎవరనుకుంటున్నారా సూపర్ స్టార్ రజినీకాంత్. సింధుని ప్రశంసిస్తూ ‘నేను నీ అభిమానినయ్యా’ అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారంట. రజనీకాంత్ ట్వీట్‌ […]

లక్ష్మి తో చిందేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ పుట్టునరోజు వేడుకులకు మెగాస్టార్ ఎక్కడా అభిమానులతో కలిసి హాజరవలేదు.మొత్తం అభిమానులతో వేడుకలంతా మెగా వారసులే దగ్గరుండి జరిపించారు.మెగాస్టార్ లేని లోటుని అభిమానులకి కనపడనీయకుండా రాంచరణ్,బన్నీ,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్,అల్లు శిరీష్ తదితరులు పాల్గొంది మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు పార్క్ హయత్ హోటల్ లో చిరంజీవికి బాగా అత్యంత సన్నిహితుల మధ్య గ్రాండ్ గా సెలెబ్రేట్ చూసుకున్నారు […]

అగ్ర దర్శకుడి ఇంటిపై బాంబులతో దాడి

ఏదయినా పెద్ద హీరోల సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఆ హీరో అభిమానులు ఆ సినిమా దర్శక నిర్మాతలపై దాడికి తెగబడుతుంటారు. తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలలో అప్పుడప్పుడూఇలాంటి సంఘటనలు చూస్తూవుంటాం. అయితే కోలీవుడ్ కి చెందిన ఒక టాప్ డైరెక్టర్ ఇంటిపై ఏకంగా బాంబులతో దాడి చేసారు ఆ దర్శకుడు ఎవరో కాదు తమిళం తో పాటు తెలుగులో కూడా విజయవంతమైన సినిమా సింగం సినిమా డైరెక్టర్ హరి. అయితే ఆ దాడి చేసింది మాత్రం ఏ […]