ఇంత చలిలో కూడా ఘాటు అందాలతో కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తున్న బుల్లితెర రాములమ్మ..!!

బుల్లితెర ద్వారా ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక బుల్లితెరపై రాములమ్మగా పేరుపొందింది. ఇలా ప్రేక్షకులకి సుదీర్ఘ కాలంగా వినోదాన్ని పంచుతూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ… తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. గతంలో కాస్త […]

సందీప్ రెడ్డి వంగ మొదట ఆ హీరో సినిమా చేయాల్సిందా.. మిస్ అవ్వడానికి కారణం అదేనా..?!

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పేరు మారు మోగుతుంది. సరికొత్త బ్రాండ్ గా నిలిచి.. ట్రెండ్ సెట్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా సందీప్ రెడ్డి వంగ నిలిచాడు. యానిమల్ సినిమాతో ఒక్కసారి గా అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు సందీప్ వంగా. ఇక ప్రస్తుతం యానిమల్ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో మనందరికీ తెలిసిందే. దీంతో నేషనల్ వైడ్ గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు సందీప్ వంగా. ఇక […]

‘ సలార్ ‘ మూవీ రిజల్ట్ పై వేణు స్వామి జోష్యం.. నిరాశలో ఫ్యాన్స్..!!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు. ఇక తాజాగా ప్రభాస్ నటిస్తున్న మూవీ పై కూడా వ్యాఖ్యలు చేయడం వ‌ల్ల‌… ప్రభాస్ అభిమానులలో ఆందోళన కలిగిస్తుంది. అసలు మేటర్ లోకి వెళితే… ప్రభాస్ నటించిన సలార్ మూవీ ట్రైలర్ గత కొద్ది రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సర్వత్ర నిరాశ ఎదురైంది. ప్రభాస్ […]

ప్రియాంకచోప్రా పేరు చెప్పి ఎంత మోసం చేశారో చూడండి ( వీడియో)

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డీఫ్ ఫేక్ వీడియోల వివాదం రోజురోజుకు ఎక్కువవుతుంది. రష్మిక డీఫ్ ఫేక్ వీడియో ఎంత వివాదాస్పదమైందో చూసాం. దీనిపై కేసు కూడా నమోదయింది. ఆ తర్వాత ఆలియా భట్, కాజల్, కత్రినా కైఫ్ ఇలా మరి కొంతమంది డీఫ్ ఫేక్ భారిన పడ్డారు. ఇప్పుడా లిస్టులో బాలీవుడ్ సందరి ప్రియాంక చోప్రా కూడా యాడ్ అయిపోయింది. ప్రియాంక చోప్రా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు వైరల్ అయినా […]

భారీ ధరకు అమ్ముడుపోయిన ‘ హాయ్ నాన్న ‘ ఓటీటీ రైట్స్.. రిలీజ్‌కు ముందే లాభాల బాట‌లో నిర్మాత‌లు..?!

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన మూవీ హాయ్ నాన్న. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా ఖ‌న్నా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లా మంచి అంచనాల నెలకొన్నాయి. ఇక చివరిగా దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని.. ఈ సినిమాతో అదే సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ […]

‘ యానిమల్ ‘ దెబ్బతో అమాంతం పెరిగిపోయిన రష్మిక క్రేజ్‌.. ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌ కొత్త రికార్డ్..

‘ యానిమల్ ‘ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకోవ‌డంతో పాటు రష్మిక క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో కొత్త రికార్డ్ సృష్టించింది. ఇన్‌స్టా ఫాలోవర్‌ల లిస్ట్ 40 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో డిజిటల్ రంగంలో విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే.. మ‌రోవైపు […]

నాని, నితిన్ ఇద్దరి ఫోకస్ ఆ ఏరియా పైనే.. అంత స్పెషల్ ఎందుకంటే..?!

ఇక మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 7న నాని హీరోగా నటించిన ” హాయ్ నాన్న ” సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే మరో మూడు రోజుల్లో అంటే డిసెంబర్ 8న నితిన్ హీరోగా నటించిన ” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ” సినిమా రిలీజ్ కానుంది. ఇక వీరి సినిమాలను ఈ ఇద్దరి హీరోలు కూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోలను కూడా ఓ […]

ఎన్టీఆర్ లో ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది.. జాన్వి కపూర్..?!

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్… వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక దీంతో హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకున్న ఈ బ్యూటీ… ప్రస్తుతం తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో… యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది […]

‘ యానిమల్ ‘ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ మూవీ తెలుగు వర్షన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రణబీర్ […]