నాని – పూజా హెగ్డే క్రేజీ కాంబోలో మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?!

నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక నాని ఏడాదికి తన నుంచి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం నాని – పూజ హెగ్డే కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ క్రేజీ న్యూస్ […]

” కేజిఎఫ్ 3 ” సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. చూస్తే కెవ్వు కేకే..!!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ సెన్సేషనల్ ప్రాజెక్టులు ” కేజిఎఫ్ 1,2 ” సినిమాలు మనందరికీ తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలకి కొనసాగింపుగా ” కేజిఎఫ్ పార్ట్ 3 ” సినిమాని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్ల దర్శకుడు ప్రశాంత్ […]

వామ్మో.. నిజంగానే సచిన్ కూతురుతో శుభమన్ గిల్ బ్రేకప్ చెప్పేసుకున్నాడా..? కత్తిలాంటి ఫిగర్ తో ఎంజాయ్ చేస్తున్న యంగ్ క్రికెటర్..ఫోటోస్ వైరల్..!!

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండియన్ స్టార్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్న శుభమన్ గిల్ ..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అన్న వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా విన్నం. దానికి ఆజ్యం పోస్తూ వీళ్ళిద్దరు కూడా కొన్నిసార్లు బయట కలిసి కనిపించారు ..కలిసి వీడియోలు చేశారు . ఆ రీల్స్ కూడా పోస్ట్ చేయడం మనం చూసాం . దీంతో […]

ఓవ‌ర్‌సిస్‌లో ” హాయ్ నాన్న ” హ‌వా.. నాని క్రేజ్‌ మాములుగా లేదుగా..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా… శృతిహాసన్ ముఖ్య పాత్రలో నటించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ” హాయ్ నాన్న “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక డీసెంట్ బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. నాని ప్రతి సినిమాకి కూడా యూఎస్ మార్కెట్ లో మంచి నెంబర్స్ […]

“సీరియల్ కి ఎక్కువ ..సినిమాకి తక్కువ”..నాని “హాయ్ నాన్న” మూవీ పై స్టార్ హీరో కౌంటర్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న”. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నేడు రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . సినిమాలో నాని యాక్టింగ్ కి జనాలు ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా పాప టూ టాలెంటెడ్ గా నటించింది . ప్రతి సీన్ లో ఎమోషన్ తో కట్టిపడేసింది . నాని హాయ్ నాన్న సినిమాకు […]

తొడలు చూపించి జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన జ్యోతి రాయ్.. ఏకంగా పాన్ ఇండియా సినిమాలోనే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే జ్యోతి రాయ్ .. పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకుందా..? అంటే ఎస్ అన్న ఆన్సర్ వినిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు సీరియల్స్ లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలో కూడా కనిపించడానికి సిద్ధపడిపోయింది . గుప్పెడంత మనసు సీరియల్ లో చాలా ట్రెడిషనల్ గా ఉండే పాత్రను చూస్ చేసుకున్న జ్యోతి […]

అయ్యయ్యో.. శ్రీలీలకి పెద్ద కష్టమే వచ్చిందే.. అంతా బాగుంది అనుకున్న టైంలో ఈ లొల్లి ఏంటి ..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఓవైపు చదువు మరోవైపు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ను తన ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్తుంది ఈ బ్యూటీ . అయితే ఇప్పుడు శ్రీలీలకి పెద్ద టఫ్ టైం ఎదురయింది . ఇన్నాళ్లు బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ చదువుకుంటూ వెళ్లిపోయిన శ్రీ లీల కు.. ఇప్పుడు పరీక్షల సమయం ఆసన్నమైందట . అయితే గతంలోలా పరీక్షలు […]

” సలార్ ” సినిమాకి ఫైనల్ టచ్ ఇచ్చేందుకు సిద్ద‌మైన ప్ర‌భాస్..!!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమాలలో.. ” సలార్ ” మూవీ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ వరుస ఫ్లాప్స్ తరువాత వస్తున్న సినిమా కావడంతో… ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్.. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను కంప్లీట్ చేసే […]

మహేష్ బాబు ఇంట మొదలైన క్రిస్మస్ సెల‌బ్రేష‌న్స్‌.. ఆకట్టుకుంటున్న సితార క్యూట్ లుక్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ స్టార్ కిడ్.. మహేష్ బాబు ఇమేజ్ తో ఎదగాలని ప్రయత్నించకుండా.. తన సొంత టాలెంట్ తో దూసుకుపోతుంది. అతి చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం […]